Relationship Tips: పడకగదిలో స్టామినా కోసం.. ఈ ఆహారాలను తప్పనిసరిగా తీసుకోండి..

ఉరుకులు పరుగుల జీవితంలో చాలామంది లైంగిక సమస్యలతో సతమతమవుతున్నారు. దైనందిన జీవితంలో దంపతుల మధ్య ఈ సమస్య పెరుగుతూ వస్తోంది. లైంగిక సమస్యలతో బాధపడే వారు జీవనశైలిలో మార్పులతోపాటు.. శక్తి కోసం మంచి ఆహారాన్ని తీసుకోవడం అవసరం. ముఖ్యంగా ఆహారంలో కొన్ని ప్రాథమిక పోషకాలను చేర్చుకోవాలని మానసిక, సెక్సాలజీ నిపుణులు సూచిస్తున్నారు. ఇంకా ఇద్దరి మధ్య అన్యోన్యత కూడా ముఖ్యమైన విషయమని పేర్కొంటున్నారు.

Shaik Madar Saheb

|

Updated on: May 01, 2023 | 1:59 PM

ఉరుకులు పరుగుల జీవితంలో చాలామంది లైంగిక సమస్యలతో సతమతమవుతున్నారు. దైనందిన జీవితంలో దంపతుల మధ్య ఈ సమస్య పెరుగుతూ వస్తోంది. లైంగిక సమస్యలతో బాధపడే వారు జీవనశైలిలో మార్పులతోపాటు.. శక్తి కోసం మంచి ఆహారాన్ని తీసుకోవడం అవసరం. ముఖ్యంగా ఆహారంలో కొన్ని ప్రాథమిక పోషకాలను చేర్చుకోవాలని మానసిక, సెక్సాలజీ నిపుణులు సూచిస్తున్నారు. ఇంకా ఇద్దరి మధ్య అన్యోన్యత కూడా ముఖ్యమైన విషయమని పేర్కొంటున్నారు. ముఖ్యంగా లైంగిక సమస్యలు, శ్రీఘ్రస్కలనం, నపుసంకత్వం లాంటి వాటని ఆహారంతో చెక్ పెట్టవచ్చంటున్నారు. అయితే, సత్తువ (స్టామినా) ను పెంచుకోవడానికి తినాల్సిన ఆహారాలు ఏంటీ..? ఎలా తినాలి.. లైంగిక సమస్యలను ఎలా దూరం చేస్తాయి.. అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 7
పెరుగు: పెరుగు ప్రోటీన్, కాల్షియం, పలు పోషకాలకు గొప్ప మూలం. ఇది మాత్రమే కాకుండా పెరుగు మీ కడుపుని ఉపశమనం కలిగించేలా చేస్తుంది. దీంతో ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. ఖాళీ కడుపుతో లేదా అధిక-తీవ్రత వ్యాయామం చేసే ముందు పెరుగును తినవచ్చు. అదనపు శక్తిని పెంచడానికి పండ్లు లేదా పలు తృణధాన్యాలను జోడించడం ద్వారా దీనిని మరింత రుచిగా చేయవచ్చు. దీంతో లైంగిక సమస్యలు కూడా దూరమవుతాయి.

2 / 7
అరటిపండు: స్టామినాను పెంచడానికి తీసుకోవాల్సిన ఉత్తమ ఆహారాలలో ఒకటి అరటిపండ్లు. దీనిని అన్ని వయసుల వారు ఇష్టపడతారు. ఇందులో కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. సహజ చక్కెర, పిండి పదార్ధాలను కలిగి ఉంటాయి. ఇవి రోజంతా మిమ్మల్ని శక్తివంతంగా ఉంచుతాయి.

3 / 7
వోట్మీల్:  మీరు మీ రోజును ప్రారంభించగల ఉత్తమమైన ఆహారాలలో వోట్మీల్ ఒకటి. పోషకాలు సమృద్ధిగా, ఫైబర్‌తో నిండిన వోట్మీల్ మీ శరీరానికి చాలా అవసరమైన శక్తిని అందిస్తుంది. ఇది ఒక అద్భుతమైన ప్రీ-వర్కౌట్ భోజనం, మీరు దీన్ని మరింత మెరుగ్గా చేయడానికి కొన్ని గింజలు, మొలకలను జోడించవచ్చు.

4 / 7
గుడ్లు: గుడ్లలో ఎన్నో పోషకాలు ఉంటాయి. అత్యంత ఆరోగ్యకరమైన గుడ్లను సులభంగా వండుకోవచ్చు. వీటిలో ప్రోటీన్, ఇతర పోషకాలు దాగున్నాయి. ఇవి కండరాలను దృఢంగా మార్చి శక్తిని పెంచుతుంది. వీటిలో ఉండే అమైనో ఆమ్లాలు అలసటను దూరం చేస్తాయి.

5 / 7
పీనట్ బట్టర్: వేరుశెనగ వెన్న అనేది మరొక ముఖ్యమైన అల్పాహారం. అలెర్జీ లేకపోతే, దీన్ని మల్టీగ్రెయిన్ బ్రెడ్ తో తినవచ్చు. దీనిని స్మూతీలలో ఉపయోగించవచ్చు. దీనిలోని ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు శక్తిని అందిుసీ ఆకలిని దూరం చేస్తాయి.

6 / 7
బాదం: బాదం పోషకాలకు గొప్ప మూలం. ఇది జీవక్రియను పెంచడంలో సహాయపడటమే కాకుండా శక్తిని మెరుగుపరుస్తుంది. అందుకే బాదం ను ఆరోగ్యకరమైన కొవ్వుల పవర్‌హౌస్ అంటారు. ఇది శక్తిని పెంచేందుకు మరింత సహకారం అందిస్తుంది.

7 / 7
Follow us