లోకేష్ చేస్తున్న యువగళం పాదయాత్రకు సంబంధించిన ఫొటోలతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. రక్తదాన శిబిరం, సభ్యత్వ నమోదు, విరాళాల సేకరణ వంటి ఏర్పాట్లు చేశారు. వీఐపీలకు, పార్టీ ప్రతినిధులకు గోదావరి రుచులను, ఆతిథ్యాన్ని చూపించేందుకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 200 రకాల వంటకాలను తయారు చేయిస్తున్నారు.