Relationship: మగాళ్లు బీఅలెర్ట్.. ఈ అలవాట్లు ఉంటే ఆ విషయంలో వీక్ అయినట్లే.. జాగ్రత్త సుమా..

ప్రస్తుత ఉరుకుపరుగుల జీవితంలో పురుషులు అనేక వ్యాధుల బారిన పడుతున్నారు. అదే సమయంలో, పురుషులలో ఒత్తిడి, టెన్షన్ కారణంగా లైంగిక సమస్యలు పెరగడం, స్పెర్మ్ కౌంట్ తగ్గడం లాంటి సమస్యలు పెరుగుతున్నాయి.

Shaik Madar Saheb

|

Updated on: Mar 18, 2023 | 9:31 PM

ప్రస్తుత ఉరుకుపరుగుల జీవితంలో పురుషులు అనేక వ్యాధుల బారిన పడుతున్నారు. అదే సమయంలో, పురుషులలో ఒత్తిడి, టెన్షన్ కారణంగా లైంగిక సమస్యలు పెరగడం, స్పెర్మ్ కౌంట్ తగ్గడం లాంటి సమస్యలు పెరుగుతున్నాయి. అనారోగ్యకరమైన ఆహారం, పేలవమైన జీవనశైలి దీనికి ప్రధాన కారణాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అదే సమయంలో పురుషుల్లో ఉండే కొన్ని తప్పుడు అలవాట్లు కూడా నపుంసకత్వానికి కారణమని హెచ్చరిస్తున్నారు.

1 / 6
చాలా మంది పురుషులు తమ ప్యాంట్ జేబులో మొబైల్ ఉంచుకుంటారు. అయితే, దీని నుంచి వెలువడే రేడియేషన్ పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ తగ్గడానికి కారణమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

2 / 6
ఈ రోజుల్లో కొందరు పురుషులు బిగుతుగా ఉండే దుస్తులు ధరిస్తున్నారు. దీని కారణంగా మీరు లైంగిక సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండటానికి ఇది కూడా ఒక కారణమని పేర్కొంటున్నారు.

3 / 6
ఎక్కువ టీ లేదా కాఫీ తీసుకునే పురుషులు వారి సంతానోత్పత్తి బలహీనంగా ఉంటుంది. అందుకే సాధ్యమైనంతవరకు వీటికి దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

4 / 6
మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. అయితే వీర్యకణాల సంఖ్య తగ్గడానికి ఇదే అతి పెద్ద కారణమని పేర్కొంటున్నారు.

5 / 6
నిద్రలేమి కారణంగా పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ లోపించే సమస్య ఏర్పడుంది. అందుకే ఎక్కువగా నిద్రపోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

6 / 6
Follow us