Brown Sugar Vs White Sugar: చక్కెరకు బదులు బ్రౌన్ షుగర్‌ వాడుతున్నారా.. ఆరోగ్యకరమైనదేనా తెలుసుకోండి..

 2019 సంవత్సరంలో WHO ఒక నివేదికలను ఇచ్చింది. దీని ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 1.5 మిలియన్ల మంది మరణానికి మధుమేహం కారణం అవుతోంది. షుగర్ వ్యాధి గ్రస్తుల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతున్నారు. అయితే ప్రజలు పంచదార ఉపయోగించడం అనారోగ్యానికి కారణం అని భావించి ప్రత్యామ్నాయంగా  బ్రౌన్ షుగర్‌ను ప్రత్యామ్నాయంగా ఎంచుటున్నారు. అయితే బ్రౌన్ షుగర్‌  నిజంగా ఆరోగ్యకరమైనదేనా.. ఈ రోజు తెలుసుకుందాం..  

Surya Kala

|

Updated on: Dec 13, 2022 | 6:15 PM

చక్కెర చాలా దుష్ప్రభావాలను కలిగి ఉంటుంది. అందుకే ప్రజలు చక్కెర వినియోగాన్ని తగ్గించాలని భావిస్తున్నారు. అందుకు కు    ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పడు బ్రౌన్ షుగర్ తో తయారు చేసిన స్వీట్స్  తినడం ట్రెండ్‌లో ఉంది, అయితే ఇది నిజంగా ఆరోగ్యకరమైనదేనా.. . తెలుసుకోండి.. 

1 / 5
వైట్ షుగర్, బ్రౌన్ షుగర్ మధ్య రుచి, రంగు లతో పాటు తయారీ ప్రక్రియలో తేడా ఉంటుంది. కానీ కేలరీలు , పోషకాలు రెండింటిలోనూ సమానంగా ఉంటాయి. బ్రౌన్ షుగర్, వైట్ షుగర్  ఏదైనా సరే ఎక్కువగా తింటుంటే ఆరోగ్యంతో ఆడుకున్నట్లే అంటున్నారు నిపుణులు.

2 / 5
రెండు చక్కెరలు మొదటి ప్రాసెసింగ్ ఒకేలా ఉంటుంది. అయితే తెల్ల చక్కెరలో ఎక్కువ రసాయనాలను ఉపయోగిస్తారు. బ్రౌన్ షుగర్ తయారీని చెరుకు రసం తీసి తయారు చేసిన బెల్లం నుంచి తయారు చేస్తారు. . 

3 / 5
ఈ రెండింటిలోని పోషకాల గురించి మాట్లాడితే.. రెండు రకాల చెక్కెర్లలో పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి, అయితే బ్రౌన్ షుగర్‌లో ఇనుము, కాల్షియం, జింక్, కాపర్ అదనంగా ఉన్నాయి. అయితే నేటి కాలంలో వీటి తయారీకి రసాయనాలను విచక్షణారహితంగా ఉపయోగిస్తున్నారు.

4 / 5
మీరు గోధుమ, తెలుపు చక్కెరకు బదులుగా మూడవ ఎంపికను ఎంచుకోవాలనుకుంటే కొబ్బరి చక్కెర లేదా బెల్లం బెస్ట్ ఎంపిక అని చెప్పవచ్చు. వీటిని చాలా చోట్ల సహజసిద్ధంగా తయారుచేస్తున్నారు. 

5 / 5
Follow us