వ్యక్తిగత పరిశుభ్రత: కొంతమంది స్త్రీలు అందంపై పెళ్లికి ముందు చూపించినంత ఆసక్తి పెళ్లి తర్వాత చూపించరు. పెళ్లయిపోయింది కదా.. మాకెందుకు అందంపై మక్కువ అనుకుంటారు. కానీ, అది తప్పు. భర్త తన భార్యను అందంగా చూడాలని అనుకుంటాడు. లేదా ఆఫీసునుంచి ఇంటికి వచ్చినపుడు అందంగా ముస్తాబై ఎదురు వచ్చిన భార్యను చూసి తన బాధలన్నీ మర్చిపోతాడు