Fight Against Covid19: కరోనాతో సమర్థవంతంగా తలపడేందుకు సిద్దమవుతున్న భారత్.. వైరల్ అవుతున్న ఫోటోలు..

ప్రస్తుతం చైనాలో విజృంభిస్తొన్న కరోనా సబ్ వేరియంట్ బీఎఫ్7 గురించి ప్రపంచవ్యాప్తంగా ఒక్కటే చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే కోవిడ్ -19ను మరోసారి సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధమవుతోంది. అందులో భాగంగానే భారత విమానాశ్రయాలకు వచ్చే అంతర్జాతీయ ప్రయాణీకులను రాండమ్‌గా పరీక్షించడం ప్రారంభించామని దేశ ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా గురువారం తెలిపారు. అయితే సాధారణ ప్రజలు కూడా కరోనాపై పోరాడేందుకు స్వతహాగా ముందుకు వస్తున్నారు. వారికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి..

శివలీల గోపి తుల్వా

|

Updated on: Dec 24, 2022 | 11:28 AM

జార్ఖండ్ రాజధాని రాంచీలోని బిర్సా ముండా ఫుట్‌బాల్ స్టేడియంలో ఒక సామన్య పౌరుడికి కోవిడ్-19 వ్యాక్సిన్ వేస్తున్న ఆరోగ్య కార్యకర్త.

జార్ఖండ్ రాజధాని రాంచీలోని బిర్సా ముండా ఫుట్‌బాల్ స్టేడియంలో ఒక సామన్య పౌరుడికి కోవిడ్-19 వ్యాక్సిన్ వేస్తున్న ఆరోగ్య కార్యకర్త.

1 / 7
 న్యూఢిల్లీలోని ఖాన్ మార్కెట్‌లో  ముఖానికి మాస్క్‌లు ధరించి కనిపించిన యువతులు.

న్యూఢిల్లీలోని ఖాన్ మార్కెట్‌లో ముఖానికి మాస్క్‌లు ధరించి కనిపించిన యువతులు.

2 / 7
ట్రాఫిక్ కూడలి వద్ద ముఖానికి మాస్క్ ధరించి నిలబడిన హైదరాబాద్‌ ట్రాఫిక్ పోలీసు.

ట్రాఫిక్ కూడలి వద్ద ముఖానికి మాస్క్ ధరించి నిలబడిన హైదరాబాద్‌ ట్రాఫిక్ పోలీసు.

3 / 7
 ముఖానికి మాస్క్ ధరించి ట్రాఫిక్ జంక్షన్‌ను దాటేందుకు వేచి ఉన్న హైదరాబాద్‌వాసి.

ముఖానికి మాస్క్ ధరించి ట్రాఫిక్ జంక్షన్‌ను దాటేందుకు వేచి ఉన్న హైదరాబాద్‌వాసి.

4 / 7
 విజయవాడలో ముఖానికి మాస్క్ ధరించి చెరుకు రసాన్ని విక్రయిస్తున్న వృద్ధ వ్యాపారురాలు.

విజయవాడలో ముఖానికి మాస్క్ ధరించి చెరుకు రసాన్ని విక్రయిస్తున్న వృద్ధ వ్యాపారురాలు.

5 / 7
ముంబైలో బిజీ బిజీగా ఉన్న మార్కెట్‌లో ముఖానికి మాస్క్ ధరించి దర్శనమిచ్చిన మహిళ.

ముంబైలో బిజీ బిజీగా ఉన్న మార్కెట్‌లో ముఖానికి మాస్క్ ధరించి దర్శనమిచ్చిన మహిళ.

6 / 7
 Fight Agaiunst Corona

Fight Agaiunst Corona

7 / 7
Follow us