Hair Care Tips: వర్షాకాలంలో జుట్టు ఊడిపోతోందా.. ఇంట్లోనే ఈ సింపుల్ టిప్స్ పాటించి చూడండి.. జుట్టు రెండింతలు పెరగడం ఖాయం..

వర్షాకాలంలో వస్తే చాలు అనేక సమస్యలు ఉంటాయి. వాటిల్లో జుట్టుకు ఏర్పడే సమస్య ఒకటి. జుట్టు ఊడిపోవడం  సమయానికి జుట్టు తేలిపోతుంది.. అసలు వెంట్రుకలు ఉంటాయా అని చాలా మంది ఆలోచిస్తారు. వర్షాకాలంలో గాలిలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల జుట్టు గరుకుగా మారుతుంది. ఓ వైపు జుట్టు రాలిపోవడమే కాదు.. దీంతో పాటు చుండ్రు సమస్య కూడా పెరుగుతుంది. వాస్తవానికి ఏడాది పొడవునా జుట్టు సంరక్షణ ముఖ్యం. అయితే రుతుపవనాల్లో మరింత జాగ్రత్తలు తీసుకోవాలి.

| Edited By: Ravi Kiran

Updated on: Aug 14, 2023 | 3:58 PM

Hair Care Tips: వర్షాకాలంలో జుట్టు ఊడిపోతోందా.. ఇంట్లోనే ఈ సింపుల్ టిప్స్ పాటించి చూడండి.. జుట్టు రెండింతలు పెరగడం ఖాయం..

1 / 7
అవకాడో, ఆలివ్ నూనె కూడా జుట్టు పెరుగుదలకు ఉపయోగపడతాయి. పండిన అవకాడోను పేస్ట్ చేయండి. తర్వాత ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి జుట్టుకు అప్లై చేయాలి.

2 / 7
ఇంట్లో తయారుచేసిన కొన్ని హెయిర్ ప్యాక్‌లు ఈ విషయంలో మీకు సహాయపడతాయి. కాబట్టి ఆలస్యం చేయకుండా హెయిర్ కేర్ కోసం ఇంట్లోనే తయారు చేసుకున్న ప్యాక్‌లను ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి

3 / 7
ఓ వైపు జుట్టు రాలిపోవడమే కాదు.. దీంతో పాటు చుండ్రు సమస్య కూడా పెరుగుతుంది. వాస్తవానికి ఏడాది పొడవునా జుట్టు సంరక్షణ ముఖ్యం. అయితే రుతుపవనాల్లో మరింత జాగ్రత్తలు తీసుకోవాలి.

4 / 7
అలోవెరా జెల్, నిమ్మ రసం, టీ ట్రీ ఆయిల్‌ను కూడా ఉపయోగించవచ్చు. టీ ట్రీ ఆయిల్, నిమ్మకాయతో కలబంద జెల్ మిక్స్ చేసి తలకు పట్టించాలి. 30 నిమిషాలు వదిలి షాంపూ చేయండి.

5 / 7
పెరుగు, తేనెను కూడా ఉపయోగించవచ్చు. పెరుగులో తేనె కలిపి ఈ మిశ్రమాన్ని జుట్టుకు అప్లై చేయండి. ఇలా చేయడం సత్ఫలితం పొందుతారు.  

6 / 7
కొబ్బరి నూనె జుట్టుకు చాలా మేలు చేస్తుంది. అరటిపండ్లు జుట్టుకు సహజ సౌందర్య పోషకంగా  ఉపయోగపడతాయని చాలామందికి తెలియదు. అయితే అరటిపండు, కొబ్బరినూనె కలిపి తీసుకుంటే ఫలితం ఉంటుంది. అరటిపండు చిటికెడు. దీన్ని కొబ్బరి నూనెతో కలిపి వాడాలి.

7 / 7
Follow us
Most Read Stories