అట్టహాసంగా ప్రారంభమైన నీతా ముకేశ్ అంబానీ కల్చరల్ సెంటర్.. సందడి చేసిన సినీ తారలు.. ఫొటోలు వైరల్
నీతా ముకేశ్ అంబానీ కల్చరల్ సెంటర్ ఆరంభోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకల్లో పలువురు సినీ ప్రముఖులు సందడి చేశారు.ఈ ఈవెంట్‌లో ముకేశ్ అంబానీ కుటుంబసభ్యులు, కాబోయే జంట అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.