పిస్తాలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో విటమిన్ బి6, ప్రొటీన్, కాల్షియం, ఐరన్ పెద్ద మొత్తంలో లభిస్తాయి. రోజూ పిస్తాపప్పును తీసుకుంటే మధుమేహ వ్యాధిగ్రస్తుల రక్తంలోని షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉండడంతో పాటు అనేక రకాల ఆరోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి. మరి దీనివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..