Coffee Facial Tips: ఇంట్లోనే కాఫీ పొడితో ఫేషియల్ ఇలా చేయండి.. మీ ముఖం అందంగా మెరిసిపోతుంది..
చర్మం అందంగా ఆరోగ్యంగా ఉండాలంటే.. శుభ్రపరచుకోవడం చాలా ముఖ్యం. మంచి పోషకాహారం తీసుకుంటూనే చర్మం అందంగా కనిపించడానికి సింపుల్ చిట్కాలను పాటించాలి. స్కిన్ ఆరోగ్యంగా అందంగా కనిపించడానికి చాలామంది ఫేషియల్ చేయిచుకుంటారు. ఇలా చేయడం వలన చర్మ రంధ్రాలు క్లీన్ అవ్వడమే కాదు స్కిన్ అందంగా, ఆరోగ్యంగా మెరుస్తుంది. ఇంట్లోనే సింపుల్ చిట్కాలతో ఫేషియల్ ను చేసుకోండి.