Indian Railways: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. 450కిపైగా రైళ్లు రద్దు.. మీ ట్రైన్‌ నంబర్‌ ఇలా చెక్‌ చేసుకోండి..

మెయింటెనెన్స్, ఆపరేషనల్‌ వర్క్‌ కారణాల వల్ల ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ గురువారం (ఫిబ్రవరి 9) 459 రైళ్లను రద్దు చేసింది. తాజా సమాచారం ప్రకారం.. ఫిబ్రవరి 9న బయలుదేరవల్సిన..

Indian Railways: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. 450కిపైగా రైళ్లు రద్దు.. మీ ట్రైన్‌ నంబర్‌ ఇలా చెక్‌ చేసుకోండి..
లోయర్ బెర్త్ కొంతమందికి రిజర్వ్ చేయబడిందని భారతీయ రైల్వే తెలిపింది. వారికి ముందుగా ఈ సీటు ఇస్తారు. ఆ తర్వాత మరో బెర్త్ మిగిలిపోతే మిగతా వాళ్లకు ఇస్తారు.
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 09, 2023 | 11:05 AM

మెయింటెనెన్స్, ఆపరేషనల్‌ వర్క్‌ కారణాల వల్ల ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ గురువారం (ఫిబ్రవరి 9) 459 రైళ్లను రద్దు చేసింది. తాజా సమాచారం ప్రకారం.. ఫిబ్రవరి 9న బయలుదేరవల్సిన రైళ్లలో 103 పాక్షికంగా రద్దుచేసి రీషెడ్యూల్‌ చేశారు. మిగిలినవి పూర్తియా రద్దయ్యాయి. ఈ రోజు ప్రయాణాలు చేయవల్సిన బయలుదేరే ముందు తమ రైళ్ల స్థితిని రైల్వే వెబ్‌సైట్‌లో తనిఖీ చేసుకోవల్సిందిగా రైల్వే అధికారులు సూచించారు. ఆర్‌సీటీసీ వెబ్‌సైట్ ద్వారా టికెట్‌ బుక్ చేసుకున్న వారికి రిఫండ్‌ మొత్తం యూజర్‌ అకౌంట్‌లో రీఫండ్ అవుతాయి. కౌంటర్ల ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు రీఫండ్‌ను క్లెయిమ్ చేసుకోవడానికి రిజర్వేషన్ కౌంటర్‌ వద్దకు వెల్లవల్సి ఉంటుంది.

రద్దైన రైళ్ల వివరాలు ఇవే..

01539 , 01540 , 01542 , 01583 , 01590 , 01605 , 01625 , 01626 , 03085 , 03086 , 03111 , 03112 , 03359 , 03360 , 03591 , 03592 , 03649 , 03650 , 04029 , 04030 , 04041 , 04042 , 04139 , 04148 , 04149 , 04263 , 04264 , 04267 , 04268 , 04285 , 04303 , 04304 , 04305 , 04306 , 04319 , 04335 , 04336 , 04338 , 04356 , 04379 , 04380 , 04403 , 04404 , 04408 , 04421 , 04424 , 04464 , 04469 , 04549 , 04550 , 04568 , 04577 , 04597 , 04598 , 04625 , 04648 , 04845 , 04846 , 04901 , 04902 , 04909 , 04910 , 04912 , 04913 , 04916 , 04919 , 04927 , 04938 , 04941 , 04946 , 04950 , 04953 , 04958 , 04959 , 04961 , 04963 , 04964 , 04987 , 04988 , 04990 , 04997 , 04999 , 05000 , 05035 , 05036 , 05039 , 05040 , 05091 , 05092 , 05093 , 05094 , 05117 , 05118 , 05147 , 05155 , 05156 , 05169 , 05170 , 05366 , 05427 , 05428 , 05459 , 05460 , 05470 , 05471 , 05517 , 05518 , 05591 , 05592 , 06601 , 06602 , 06772 , 06773 , 06802 , 06803 , 06919 , 06920 , 06921 , 06922 , 06934 , 06937 , 06941 , 06942 , 06958 , 06959 , 06964 , 06967 , 06977 , 06980 , 06982 , 06991 , 06994 , 06995 , 06996 , 07322 , 07329 , 07331 , 07464 , 07795 , 07906 , 07907 , 08718 , 08725 , 08726 , 09369 , 09370 , 09431 , 09432 , 09433 , 09434 , 09437 , 09438 , 09475 , 09476 , 09481 , 09482 , 09483 , 09484 , 09487 , 09488 , 09491 , 09492 , 09703 , 09704 , 10101 , 10102 , 11025 , 11026 , 11030 , 11123 , 11305 , 11306 , 11425 , 11448 , 12019 , 12020 , 12023 , 12024 , 12033 , 12034 , 12041 , 12042 , 12171 , 12225 , 12241 , 12242 , 12315 , 12325 , 12333 , 12337 , 12338 , 12339 , 12341 , 12345 , 12347 , 12348 , 12351 , 12358 , 12359 , 12367 , 12369 , 12370 , 12381 , 12383 , 12384 , 12561 , 12572 , 12583 , 12584 , 12873 , 12988 , 13005 , 13009 , 13011 , 13015 , 13016 , 13021 , 13023 , 13030 , 13031 , 13045 , 13071 , 13105 , 13147 , 13151 , 13161 , 13167 , 13179 , 13185 , 13187 , 13188 , 13257 , 13309 , 13310 , 13343 , 13346 , 13503 , 14004 , 14005 , 14006 , 14213 , 14214 , 14217 , 14218 , 14235 , 14236 , 14505 , 14506 , 14523 , 14617 , 14618 , 14673 , 14674 , 14813 , 14814 , 14820 , 14821 , 14822 , 14823 , 14824 , 14891 , 14892 , 15035 , 15036 , 15047 , 15054 , 15081 , 15082 , 15083 , 15119 , 15120 , 15125 , 15126 , 15128 , 15129 , 15130 , 15160 , 15203 , 15204 , 15233 , 15279 , 15621 , 16731 , 16732 , 17035 , 17331 , 17332 , 17333 , 17334 , 19251 , 19252 , 19571 , 19572 , 19607 , 19611 , 20910 , 20948 , 20949 , 22321 , 22322 , 22387 , 22405 , 22441 , 22442 , 22629 , 22912 , 22959 , 22960 , 25035 , 25036 , 31152 , 31411 , 31414 , 31423 , 31432 , 31711 , 31712 , 36011 , 36012 , 36031 , 36032 , 36033 , 36034 , 36035 , 36036 , 36037 , 36038 , 36071 , 36072 , 36081 , 36082 , 36085 , 36086 , 36811 , 36812 , 36813 , 36814 , 36815 , 36816 , 36817 , 36818 , 36819 , 36820 , 36821 , 36822 , 36823 , 36824 , 36825 , 36826 , 36827 , 36828 , 36829 , 36830 , 36831 , 36832 , 36833 , 36834 , 36835 , 36836 , 36837 , 36838 , 36840 , 36842 , 36844 , 36846 , 36847 , 36848 , 37327 , 37329 , 37332 , 37338 , 37781 , 37782 , 37783 , 37785 , 37786 , 37811 , 37812 , 37813 , 37814 , 37815 , 37816 , 37817 , 37818 , 37819 , 37820 , 37821 , 37822 , 37823 , 37824 , 37825 , 37826 , 37827 , 37828 , 37829 , 37830 , 37831 , 37832 , 37834 , 37835 , 37836 , 37837 , 37838 , 37839 , 37840 , 37841 , 37842 , 37843 , 37844 , 37848 , 38923 , 38924 , 52538

మీ ట్రైన్‌ క్యాన్సిల్‌ అయ్యిందో.. లేదో.. ఎలా చెక్‌ చేసుకోవాలంటే..

ముందుగా ఇండియన్‌ రైల్వే వెబ్‌సైట్‌ను ఓపెన్‌ చెయ్యాలి. అనంతరం ప్రయాణ తేదీని ఎంచుకోవాలి. స్క్రీన్‌పై కనిపించే టాప్‌ ప్యానెల్‌లో ఎక్స్‌సెప్షనల్‌ ట్రైన్స్‌ సెలెక్ట్‌ చేసుకుని, క్యాన్సెల్డ్‌ ట్రైన్స్‌ ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి. తర్వాత ఫుల్లీ లేదా పార్షియల్లీ ట్రైన్ల జాబితాపై క్లిక్‌ చేస్తే.. టైమ్‌, రూట్లతో సహా పూర్తి వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి.

ఇవి కూడా చదవండి

లైవ్‌ ట్రైన్‌ రన్నింగ్‌ స్టేటస్‌ ఎలా చెక్‌ చేసుకోవాలంటే..

  • ముందుగా అధికారిక వెబ్‌సైట్ ను ఓపెన్‌ చెయ్యాలి.
  • టెక్ట్స్‌ బాక్స్‌లో రైలు నంబర్‌, తేదీని ఎంటర్‌ చేసి.. సర్చ్‌ బటన్‌పై క్లిక్‌ చేయాలి.
  • ఎస్‌ఎమ్‌ఎస్‌ ద్వారా చెక్‌ చేయాలంటే.. 139కి ‘AD’ అని SMS పంపించాలి.
  • ఇండియన్ రైల్వే ఎంక్వైరీ నంబర్‌ 139కి కూడా ఫోన్‌ చేసి తెలుసుకోవచ్చు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.