ఐటిఐ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ డిప్లొమా చేసినవారికి గుడ్ న్యూస్..! డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోలార్ ప్యానల్ ఇన్‌స్టాలేషన్ ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అయితే దీనికి ఐటిఐ ఎలక్ట్రికల్ కానీ ఎలక్ట్రానిక్స్ లేదా మెకానికల్ డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. 18 నుండి 28 ఏళ్ల వయసు కలిగి ఉన్న ఈ విద్యార్థులకు ఉచితంగా శిక్షణ తీసుకునేందుకు అర్హులని డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ వెల్లడించింది. సోలార్ ప్యానల్ ఇన్స్టాలేషన్ శిక్షణ మూడు..