Dr. Challa Bhagyalakshmi - ET Head

Dr. Challa Bhagyalakshmi - ET Head

Author - TV9 Telugu

bhagya.challa@tv9.com
Follow On:
Priyanka Mohan: స్పీడ్ అందుకుంటున్న ప్రియాంక అరుళ్ మోహన్.. స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్

Priyanka Mohan: స్పీడ్ అందుకుంటున్న ప్రియాంక అరుళ్ మోహన్.. స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్

ఓ క్రేజీ ప్రాజెక్ట్‌లో టాలీవుడ్‌ టాప్ హీరోతో కలిసి నటించే ఛాన్స్ దక్కింది. తాజాగా ఓ కోలీవుడ్ టాప్ హీరో కూడా ప్రియాంకకు ఛాన్స్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యారు. కన్నడ సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక.. తెలుగులో నాని గ్యాంగ్ లీడర్‌, శ్రీకారం సినిమాల్లో నటించారు. అయితే ఈ సినిమాలు అంతగా ఆడకపోవటంతో మకాం చెన్నైకి షిఫ్ట్ చేశారు. తెలుగు, కన్నడ భాషల్లో దక్కని సక్సెస్‌.. తమిళ నాట వరించింది. కోలీవుడ్ ఫస్ట్ మూవీ డాక్టర్‌.. వంద కోట్ల క్లబ్‌లో చేరటంతో ప్రియాంక దశ తిరిగింది.

Tollywood: రూటు మారుస్తున్న హీరోలు.. డిఫరెంట్ జానర్‌లో ట్రై చేస్తున్న సీనియర్లు

Tollywood: రూటు మారుస్తున్న హీరోలు.. డిఫరెంట్ జానర్‌లో ట్రై చేస్తున్న సీనియర్లు

లార్జర్‌దన్‌ లైఫ్‌ క్యారెక్టర్స్‌కు బాగా కనెక్ట్ అవుతున్నారు. ఆల్రెడీ ఈ విషయాన్ని కనిపెట్టిన యంగ్ హీరోలు కొత్త కథలను సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు సీనియర్లు కూడా ఇదే జానర్‌లోకి అడుగుపెడుతున్నారు. బర్త్ డే సందర్భంగా అప్‌కమింగ్‌ మెగా మూవీస్‌కు సంబంధించిన అప్‌డేట్స్‌ ఇచ్చారు మేకర్స్‌. మెగా 156 విషయంలో ఫుల్ క్లారిటీ రాకపోయినా.. ఆ తరువాత చేయబోయే మెగా 157 థీమ్ ఏంటన్నది రివీల్ చేశారు. బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో ఓ ఫాంటసీ మూవీకి గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చారు చిరు.

Entertainment: ఇండస్ట్రీలో గుండే ట్రెండ్.. చిరు నుండి షారుక్ వరకు.. ట్రెండ్ అవుతున్న ఫొటోస్.

Entertainment: ఇండస్ట్రీలో గుండే ట్రెండ్.. చిరు నుండి షారుక్ వరకు.. ట్రెండ్ అవుతున్న ఫొటోస్.

షారూఖ్ ఖాన్ హీరోగా సౌత్‌ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా జవాన్‌. రీసెంట్‌గా రిలీజ్ అయిన ఈ సినిమా ప్రీవ్యూకి ఆడియన్స్‌ నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా గ్లింప్స్‌లో షారూఖ్‌ గుండుతో కనిపించటంతో రీసెంట్‌ టైమ్స్‌లో అలా గుండుతో నటిస్తున్న స్టార్స్‌ గురించి మాట్లాడుకుంటున్నారు ఆడియన్స్‌.జవాన్ సినిమా కోసం చాలా రిస్క్ చేశారు బాద్‌ షా. ఫస్ట్‌ టైమ్ ఓ సౌత్‌ డైరెక్టర్‌తో సినిమా చేస్తున్న షారూఖ్‌..

Suriya: టాలీవుడ్ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సూర్య.. ఆయన ఎవరంటే

Suriya: టాలీవుడ్ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సూర్య.. ఆయన ఎవరంటే

తమిళ్, తెలుగులోనూ సూర్యకు మంచి క్రేజ్ ఉంది. ఇక ఇప్పుడు ఆయన ఓ టాలీవుడ్ యంగ్ డైరెక్టర్‌తో ఫాంటసీ యాక్షన్ డ్రామాలో నటించేందుకు రెడీ అవుతున్నారు. ఏంటా మూవీ, ఎవరా డైరెక్టర్ అనుకుంటున్నారా? ఈ మధ్యకాలంలో తమిళ్ హీరోలంతా తెలుగు దర్శకులతో సినిమాలు చేయాలనీ చాలా ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే ఇద్దరు ముగ్గురు తెలుగు దర్శకులతో సినిమాలు చేశారు కూడా..ప్రజెంట్ ఫోక్‌లోర్ ఫాంటసీ డ్రామా కంగువలో నటిస్తున్న సూర్య, నెక్ట్స్‌ కూడా గ్యాప్ లేకుండా వరుస సినిమాలు లైన్‌లో పడుతున్నారు.

Sankranthi 2024 Movies: ఈసారి మరింత జాతరలా మారనున్న సంక్రాంతి.. పందానికి దిగిన చిన్న, పెద్ద సినిమాలు.

Sankranthi 2024 Movies: ఈసారి మరింత జాతరలా మారనున్న సంక్రాంతి.. పందానికి దిగిన చిన్న, పెద్ద సినిమాలు.

పంద్రాగస్టు వీకెండ్‌లో సంక్రాంతి పండగ సినిమాల గురించి మాట్లాడుకుంటున్నారు ఫిల్మ్ నగర్‌లో. ముగ్గుల పండక్కి ముస్తాబవ్వాలంటే, ఇప్పటి నుంచే ఏ పని ఎంత జరిగింది? ఇంకెంత చేయాలనే లెక్కా పత్రాలు సరిచూసుకోవాలి కదా.. అందుకే ఫెస్టివల్‌కి వచ్చేస్తామని అనౌన్స్ చేసిన స్టార్ల సినిమాల మీద ఫోకస్‌ పెరుగుతోంది. కామిక్‌ కాన్‌కి వెళ్లొచ్చిన జోష్‌లో ఉంది కల్కి టీమ్‌. లోకనాయకుడు కమల్‌హాసన్‌ ఆల్రెడీ సెట్లో జాయిన్‌ అయ్యారు..

Movie News: టాప్ మూవీ న్యూస్.. విజయ్ క్రేజీ కామెంట్స్.. అలాటిదేమీ లేదంటున్న అమీషా

Movie News: టాప్ మూవీ న్యూస్.. విజయ్ క్రేజీ కామెంట్స్.. అలాటిదేమీ లేదంటున్న అమీషా

మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజనీకాంత్‌ల కెరీర్‌కు సంబంధించి ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు విజయ్ దేవరకొండ. అలాంటి లెజెండ్స్‌ సక్సెస్, ఫెయిల్యూర్స్‌కు అతీతం అన్నారు. వాళ్ల కృషి వల్లే ఇండస్ట్రీ ఇప్పుడు ఈ స్థాయిలో ఉందన్నారు. చెన్నైలో జరిగిన ఖుషి ప్రమోషనల్ ఈవెంట్‌లో ఈ కామెంట్స్ చేశారు విజయ్ దేవరకొండ. మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఆయన అప్‌కమింగ్ సినిమాల విషయంలో క్లారిటీ ఇచ్చారు మేకర్స్‌. నెక్ట్స్ మూవీని కూతురు సుస్మిత కొణిదెల బ్యానర్‌లో చేస్తున్నారు చిరు. ఆ తరువాత బింబిసార ఫేం వశిష్ట దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Kanguva: సూర్య సినిమాలో స్పెషల్ సాంగ్‌లో ఆ బాలీవుడ్ స్టార్ హీరోయిన్.?

Kanguva: సూర్య సినిమాలో స్పెషల్ సాంగ్‌లో ఆ బాలీవుడ్ స్టార్ హీరోయిన్.?

ఇప్పటికే చాలా మంది నార్త్ బ్యూటీస్ మన సినిమాల్లో స్టెప్పులేసి అదరగొట్టిన విషయం తెలిసిందే. తాజాగా ఓ బాలీవుడ్ టాప్ హీరోయిన్‌, సౌత్‌తో సిద్ధమవుతున్న పాన్ ఇండియా సినిమాలో ఆడి పాండేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఎవరా బ్యూటీ అనుకుంటున్నారా.? సూర్య హీరోగా శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ కంగువా. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో భారీగా రూపొందుతున్న ఈ సినిమాలో సూర్య రెండు డిఫరెంట్ షేడ్స్‌లో కనిపించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. పిరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమా పై సుయ అభిమానులు బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు.

Dhanush: హీరోగా దర్శకుడిగా.. నిర్మాతగా ఫుల్ బిజీగా గడిపేస్తున్న ధనుష్

Dhanush: హీరోగా దర్శకుడిగా.. నిర్మాతగా ఫుల్ బిజీగా గడిపేస్తున్న ధనుష్

నటుడిగా బిజీగా ఉంటూనే ఇతర రంగాల మీద కూడా కాన్సన్‌ట్రేట్ చేస్తున్నారు.   ప్రజెంట్ కెప్టెన్ మిల్లర్ వర్క్‌లో బిజీగా ఉన్న ధనుష్, రీసెంట్‌గా మరో మూవీని ఎనౌన్స్‌ చేశారు. తనను బాలీవుడ్‌కు పరిచయం చేసిన ఆనంద్‌ ఎల్‌ రాయ్‌ దర్శకత్వంలో హ్యాట్రిక్ మూవీ చేయబోతున్నారు. ఈ రెండు సినిమాలు లైన్‌లో ఉండగానే తన కెరీర్‌లో మైల్‌స్టోన్‌ మూవీ కూడా స్టార్ట్ చేశారు. అది కూడా ఓన్ డైరెక్షన్‌లో.

Sreeleela: ప్రతి పండక్కీ సందడి చేస్తానంటున్న శ్రీలీల.. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బ్యూటీ రెడీ..

Sreeleela: ప్రతి పండక్కీ సందడి చేస్తానంటున్న శ్రీలీల.. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బ్యూటీ రెడీ..

పండగలు వస్తే ఇల్లూ వాకిలి మాత్రమే కాదు, ఇంట్లో ఆడపిల్లలు కూడా ముస్తాబైతే ఆనందంగా ఉంటుంది. బయట థియేటర్లలో సినిమాలు సందడి చేస్తే ఆ సంతోషం డబుల్ అవుతుంది. ఈ రెండు విషయాలనూ గమనించేశారు శ్రీలీల. ప్రతి పండక్కీ, తన సినిమాలతో ముస్తాబవుతున్నారు. ఇంటా, బయటా హుషారు పంచడానికి రెడీ అవుతున్నారు మిస్‌ బ్యూటీ.

Prabhas: షూటింగ్స్‏కు బ్రేక్ తీసుకోనున్న ప్రభాస్.. మోకాలి సర్జరీ కోసం ఫారిన్ వెళ్లనున్న డార్లింగ్ ?..

Prabhas: షూటింగ్స్‏కు బ్రేక్ తీసుకోనున్న ప్రభాస్.. మోకాలి సర్జరీ కోసం ఫారిన్ వెళ్లనున్న డార్లింగ్ ?..

అప్పుడెప్పుడో బాహుబలి రిలీజ్‌ టైమ్‌ నుంచీ ప్రభాస్‌ మోకాలి నొప్పితో ఇబ్బందిపడుతూనే ఉన్నారు. ఆ సినిమా విడుదల తర్వాత ఫిజియోథెరపీతో సెట్‌ చేద్దామని అనుకున్నారు. అయినా హెక్టిక్‌ షెడ్యూళ్లు, నాన్‌స్టాప్‌గా ప్రమోషనల్‌ ఈవెంట్స్ తో అప్పుడు సాధ్యం కాలేదు. కాలునొప్పితోనే సాహో మూవీని కంప్లీట్‌ చేశారు. ఆ తర్వాత రాధేశ్యామ్‌ టైమ్‌లో కాస్త బ్రేక్‌ తీసుకుని సర్జరీ చేయించారు. ఆ తర్వాత అంతా సెట్‌ అవుతుందని అనుకున్నారు.

Malayalam Actors : తెలుగు సినిమాల పై మక్కువ పంచుకుంటున్న మలయాళ నటులు

Malayalam Actors : తెలుగు సినిమాల పై మక్కువ పంచుకుంటున్న మలయాళ నటులు

లాక్‌డౌన్‌ టైమ్‌లో సరిహద్దులు దాటేసి సత్తా చాటేశారు మల్లు స్టార్స్. చిన్న చిన్న కాన్సెప్టులతో సినిమాలు చేసి, సూపర్బ్ అనిపించుకున్నారు. డిజిటల్‌ మీడియమ్‌లో అమితాదరణ పొందిన ఫాహద్‌, దుల్కర్‌లాంటి వాళ్లకు తమ సినిమాల్లోనూ ఛాన్సులివ్వాలని ఫిక్స్ అయ్యారు మన మేకర్స్. తెలుగువారికి మలయాళ అనువాదం లూసిఫర్‌తో మరింత దగ్గరయ్యారు పృథ్విరాజ్‌. ప్రస్తుతం ప్రభాస్‌ సలార్‌లో నటిస్తున్న పృథ్వి, త్వరలోనే ప్రభాస్‌ని డైరక్ట్ చేస్తారనే మాటలూ వినిపిస్తున్నాయి. పార్టీ లేదా పుష్పా అనే మాట ఎక్కడ విన్నా వెంటనే గుర్తుకొచ్చేస్తున్నారు ఫాహద్‌ పాజిల్‌.

Bollywood : నార్త్ హీరోలు మన సినిమాల్లో విలన్లుగా కనిపిస్తే ఆ క్రేజే వేరప్పా…

Bollywood : నార్త్ హీరోలు మన సినిమాల్లో విలన్లుగా కనిపిస్తే ఆ క్రేజే వేరప్పా…

హైదరాబాద్‌లో ల్యాండ్‌ కావడాన్ని నార్త్ స్టార్లు ప్రెస్టీజియస్‌గా ఫీలయ్యే టైమ్‌ వచ్చేసింది. అందుకే, ఇప్పుడు మన టాప్‌ హీరోల సినిమాల్లో విలన్‌ రోల్స్ అన్నీ హిందీ హీరోలతో ఫిల్‌ అవుతున్నాయి. శంకర్‌ డైరక్షన్‌లో రజనీకాంత్‌ 2.0ని అనౌన్స్ చేసినప్పుడు వచ్చిన క్రేజ్‌ కన్నా, ఈ సినిమాలో నెగటివ్‌ రోల్‌లో అక్షయ్‌కనిపిస్తారనే మాట వైరల్‌ అయినప్పుడు కనిపించిన బజ్‌ వేరే లెవల్‌. మన హీరోల సినిమాల్లో, నార్త్ హీరోలు విలన్లుగా కనిపిస్తే ఎలాంటి క్రేజ్‌ వస్తుందో చెప్పిన సినిమా రోబో 2.ఓ.