శ్రీ భువనేశ్వరి సమేత చంద్రమౌలీశ్వర స్వామి ప్రతిష్టాపన మహోత్సవం.
భగవంతుడి ఆశీస్సులతో శ్రీ భువనేశ్వర సమేత చంద్రమౌలీశ్వర స్వామి ప్రతిష్టాపన మహోత్సవ వైభవంగా జరిగిందని కార్యక్రమంలో పాల్గొనడం తమ అదృష్టంగా భావిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు.
తూర్పు గోదావరి జిల్లాలోని కడియం మండలం మాధవరాయుడు పాలెం లో శ్రీ భువనేశ్వర సమేత చంద్రమౌలీశ్వర స్వామి ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమాలు పండితుల వేద మంత్రోచ్చారణల మధ్య అన్నందేవుల మణెందర్ దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.. ద్విశ తాధిక ఆలయ నిర్మాణ కర్త గరిమళ్ల వెంకటరమణ శాస్త్రి సిద్ధాంతి గారు.. బాలా త్రిపుర సుందరి పీఠం నిర్వాహకులు….. ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది… ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజలతో పాటు.. జనసేన నాయకులు కందుల దుర్గేష్… రాజమండ్రి ఎంపీ మార్గానీ భరత్… రాజమండ్రి వైసీపీ రూరల్ ఇన్చార్జి చందన నాగేశ్వరరావు ఇతర నేతలు పాల్గొన్నారు…. పెద్ద ఎత్తున కడియం ప్రజలతోపాటు చుట్టుపక్కల ప్రజలు ఈ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్నారు..
భగవంతుడి ఆశీస్సులతో శ్రీ భువనేశ్వర సమేత చంద్రమౌలీశ్వర స్వామి ప్రతిష్టాపన మహోత్సవ వైభవంగా జరిగిందని కార్యక్రమంలో పాల్గొనడం తమ అదృష్టంగా భావిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ..