ముసుగువీరుల చోరీ.. లక్ష డాలర్ల సొత్తు దోచుకెళ్లారు
అమెరికాలో లాస్‌ఏంజెల్స్‌లోని ఒక డిపార్ట్‌మెంటల్ స్టోర్‌లోకి ముసుగులు ధరించిన 50 మంది దుండగులుహఠాత్తుగా దూసుకొచ్చారు. పోటీ పెట్టినట్టుగా అక్కడి వస్తువులను అందినకాడికి దొరకబుచ్చుకుని బయటకు పరుగులు తీశారు. టొపంగా మాల్‌లోని నార్డ్‌స్ట్రామ్ స్టోర్‌లోకి దూసుకొచ్చిన ఈ ముసుగు దొంగలు భద్రతా సిబ్బందిపై పెప్పర్ స్ప్రేను ప్రయోగించారు. తర్వాత చేతికందిన ఖరీదైన బ్యాగులు, దుస్తులు దోచుకొని అంతే వేగంగా అక్కడి నుంచి జారుకున్నారు.
అమెరికాలో లాస్‌ఏంజెల్స్‌లోని ఒక డిపార్ట్‌మెంటల్ స్టోర్‌లోకి ముసుగులు ధరించిన 50 మంది దుండగులుహఠాత్తుగా దూసుకొచ్చారు. పోటీ పెట్టినట్టుగా అక్కడి వస్తువులను అందినకాడికి దొరకబుచ్చుకుని బయటకు పరుగులు తీశారు. టొపంగా మాల్‌లోని నార్డ్‌స్ట్రామ్ స్టోర్‌లోకి దూసుకొచ్చిన ఈ ముసుగు దొంగలు భద్రతా సిబ్బందిపై పెప్పర్ స్ప్రేను ప్రయోగించారు. తర్వాత చేతికందిన ఖరీదైన బ్యాగులు, దుస్తులు దోచుకొని అంతే వేగంగా అక్కడి నుంచి జారుకున్నారు. ఈ ఆకస్మిక చర్యతో అవాక్కయిన సిబ్బంది వారిని అడ్డుకోలేక.. నిస్సహాయులుగా మిగిలిపోయారు. శనివారం సాయంత్రం జరిగిన ఈ దోపిడీలో దోచుకున్న వస్తువుల విలువ లక్ష డాలర్ల వరకు ఉంటుందని పోలీసులు వెల్లడించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కోతులన్నీ కలిస్తే… చిరుతైనా సరే.. తోక ముడవాల్సిందే
టీ కొట్టు నడుపుతూ కూతుర్ని క్రికెటర్‌ని చేశాడు !! నిరు పేద కుటుంబంలో పుట్టిన ఆణిముత్యం
TOP 9 ET News: మెగా మనసు..10కోట్లు వెనక్కి ఇచ్చిన చిరు | హాలీవుడ్ వర్షన్‌లో సలార్ ఇక బొమ్మ బద్దలే
Sai Dharam Tej: నీహారిక పై పిచ్చి కామెంట్.. వార్నింగ్ ఇచ్చిన తేజ్
Shankar: తమిళ డైరెక్టర్ల పార్టీలో చెర్రీ.. ఏదో పెద్దగానే జరగబోతోంది !!