నాటి సోమయాన్‌.. ‘చంద్రయాన్‌’గా మార్చింది ఎవరో తెలుసా ??

చంద్రుడి ఉపరితలంపై చంద్రయాన్‌-3 అడుగుపెట్టే మహోన్నత ఘట్టాన్ని చూసేందుకు భారత్‌ ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. అయితే జాబిల్లిపై ప్రయోగాలకు ఇస్రో మొదటగా అనుకున్న పేరు ‘చంద్రయాన్’ కాదట. మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ సూచన మేరకు ఈ పేరును మార్చారట. ఈ మేరకు ఇస్రో మాజీ ఛైర్‌పర్సన్‌ డా. కె. కస్తూరిరంగన్‌ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. 1999లో ఇస్రో ఛైర్మన్‌గా ఉన్న సమయంలో కస్తూరిరంగన్‌.. తొలి లూనార్‌ మిషన్‌ ప్రయోగం..

నాటి సోమయాన్‌.. ‘చంద్రయాన్‌’గా మార్చింది ఎవరో తెలుసా ??

|

Updated on: Aug 24, 2023 | 12:16 PM

చంద్రుడి ఉపరితలంపై చంద్రయాన్‌-3 అడుగుపెట్టే మహోన్నత ఘట్టాన్ని చూసేందుకు భారత్‌ ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. అయితే జాబిల్లిపై ప్రయోగాలకు ఇస్రో మొదటగా అనుకున్న పేరు ‘చంద్రయాన్’ కాదట. మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ సూచన మేరకు ఈ పేరును మార్చారట. ఈ మేరకు ఇస్రో మాజీ ఛైర్‌పర్సన్‌ డా. కె. కస్తూరిరంగన్‌ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. 1999లో ఇస్రో ఛైర్మన్‌గా ఉన్న సమయంలో కస్తూరిరంగన్‌.. తొలి లూనార్‌ మిషన్‌ ప్రయోగం అనుమతుల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించారట. ఆ సమయంలో ప్రధానిగా ఉన్న వాజ్‌పేయీ.. మిషన్‌ పేరు గురించి అడిగారట. ఈ ప్రయోగానికి తాము ‘సోమయాన్‌’ అని పేరు పెట్టాలనుకున్నట్లు ఇస్రో ప్రతినిధులు తెలిపారు. సంస్కృతంలో ఓ శ్లోకం ఆధారంగా ఈ పేరు పెట్టారట. ఈ శ్లోకానికి.. ‘ఓ చంద్రుడా.. మేం మా మేధస్సుతో నిన్ను చేరుకోవాలనుకుంటున్నాం. మాకు దారిచూపు’’ అని అర్థం. అందుకే ఆ పేరు పెట్టామని కస్తూరిరంగన్‌.. వాజ్‌పేయీతో చెప్పారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మనిషి దోసిట నీళ్లు తాగిన చింపాంజీ .. తర్వాత ఏం చేసిందంటే ??

13 ఏళ్లుగా సుద్ద ముక్కలే ఆమెకు ఆహారం.. అన్నం ముట్టదు !!

కుక్కల కోసం హై క్లాస్ ఓల్జేజ్ హోం !! సంగీతం వినడం కోసం మ్యూజిక్‌ సిస్టమ్‌ను ఏర్పాటు

Chandrayaan-3: మూన్ మిష‌న్‌పై విక్రమ్‌ సారాభాయ్ వారసుని మాట..

Jailer: 566కోట్లు ఏంది సామి! హిస్టరీ క్రియేట్ చేసిన రజినీ

Follow us
Latest News