Pink Whatsapp: పింక్ వాట్సాప్‌తో జాగ్రత్త.. ఆ లింక్ క్లిక్ చేసారో అంతే..
సోషల్ మీడియా యూజర్లలో వాట్సాప్ వినియోగదారులే ఎక్కువ. కస్టమర్ల సౌకర్యంకోసం వాట్సాప్ ఇప్పటికే ఎన్నో వెసులుబాట్లు తెచ్చింది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను అప్డేట్ చేస్తూ వస్తోంది. ఈ మధ్య కాలంలో వాట్సాప్ గ్రూప్స్ ని పరిశీలిస్తే.. పింక్ కలర్ వాట్సాప్ ని డౌన్ లోడ్ చేసుకోండి అంటూ కొన్ని
సోషల్ మీడియా యూజర్లలో వాట్సాప్ వినియోగదారులే ఎక్కువ. కస్టమర్ల సౌకర్యంకోసం వాట్సాప్ ఇప్పటికే ఎన్నో వెసులుబాట్లు తెచ్చింది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను అప్డేట్ చేస్తూ వస్తోంది. ఈ మధ్య కాలంలో వాట్సాప్ గ్రూప్స్ ని పరిశీలిస్తే.. పింక్ కలర్ వాట్సాప్ ని డౌన్ లోడ్ చేసుకోండి అంటూ కొన్ని లింకులు వస్తున్నాయి. కలర్ బాగుంది.. కొత్తగా ఉందని క్లిక్ చేశారో.. మీకు తెలియకుండానే సైబర్ నేరగాళ్ల వల్లో చిక్కుకు పోతారు. అంతేకాదు ఆ వాట్సాప్ బేస్ చేసుకుని మీ పర్సనల్ డేటా మొత్తం లాగేస్తారు. ఇదే.. సైబర్ నేరగాళ్ల సరికొత్త మార్గం.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Weather Report: 6 జిల్లాల్లో భారీ వర్షాలు.. ఎల్లో అలెర్ట్ జారీ..
వైరల్ వీడియోలు
Latest Videos