Chandrayaan 3: చంద్రయాన్‌ 3 లాంచ్.. లైవ్ వీడియో

Chandrayaan 3: చంద్రయాన్‌ 3 లాంచ్.. లైవ్ వీడియో

Phani CH

|

Updated on: Jul 14, 2023 | 2:09 PM

అందరికీ అయినవాడే అయినా, మనకు మాత్రం చందమామ ప్రత్యేకమనే చెప్పాలి. చందమామ రావే జాబిల్లి రావే అంటూ కొసరి కొసరి తినిపించే ప్రతీ ముద్దా చందమామతో ఉన్న అనుబంధాన్ని ఎలా దగ్గర చేసిందో.. చంద్రయాన్‌ 3 ప్రయోగం కూడా అంతే. జగతికి చందమామ అయిన ఆ వెండి వెన్నెలపై ఇస్రో సంతకం చేసేందుకు రెడీ అయింది.