ఎయిర్ హోస్టెస్‌తో కలిసి స్కై చిలిపి చేష్టలు.. వీడియో చూస్తే నవ్వులే

ఎయిర్ హోస్టెస్‌తో కలిసి స్కై చిలిపి చేష్టలు.. వీడియో చూస్తే నవ్వులే

Phani CH

|

Updated on: May 26, 2023 | 9:32 PM

లక్నో సూపర్ జెయింట్‌ని ఓడించి క్వాలిఫైయర్ 2 చేరిన ముంబై ఇండియన్స్ టీం ఫుల్ జోష్‌లో కనిపిస్తోంది. డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్‌తో ఫైనల్‌లో చోటు దక్కించుకునేందుకు రోహిత్‌సేన పోరాడనుంది. శుక్రవారం ముంబై-గుజరాత్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుండగా.. ఇందులో గెలిచిన టీం ఫైనల్లోకి ప్రవేశిస్తుంది.

లక్నో సూపర్ జెయింట్‌ని ఓడించి క్వాలిఫైయర్ 2 చేరిన ముంబై ఇండియన్స్ టీం ఫుల్ జోష్‌లో కనిపిస్తోంది. డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్‌తో ఫైనల్‌లో చోటు దక్కించుకునేందుకు రోహిత్‌సేన పోరాడనుంది. శుక్రవారం ముంబై-గుజరాత్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుండగా.. ఇందులో గెలిచిన టీం ఫైనల్లోకి ప్రవేశిస్తుంది. నిన్నటి మ్యాచ్‌లో ముంబై చారిత్రాత్మక విజయంతో లక్నోకు లీగ్ నుంచి నిష్క్రమణ మార్గం చూపించింది. ఐపీఎల్ చరిత్రలో తొలిసారి ముంబై ఇండియన్స్ లక్నోపై విజయం సాధించింది. ముంబై 81 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్‌కు ఒక్క అడుగు దూరంలో నిలిచింది. మ్యాచ్ అనంతరం ముంబై టీం అహ్మదాబాద్‌కు వెళ్లారు. ఈ క్రమంలో ముంబై ఫ్రాంచైజీ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ అద్భుతమైన వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇందులో సూర్యకుమార్ యాదవ్ చేసిన చిలిపి పనులు చూస్తే తప్పకుండా నవ్వకోవాల్సిందే. ఇందులో పాపం తిలక్ వర్మ అడ్డంగా బుక్ అయ్యాడు. ఈ వీడియోలో విమానంలో ప్రయాణిస్తున్న తిలక్ వర్మ గాఢ నిద్రలో మునిగిపోయాడు. ఆదమరిచి నిద్రపోతున్న తిలక్ వర్మను చూసిన సూర్య కుమార్ యాదవ్ ఆటపట్టించాలనుకున్నాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఉచిత పెట్రోలు పంపిణీ.. దొరికినవారికి దొరికినంత..

Alien signal: ఏలియన్స్‌ నుంచి మనకు తొలి మెసేజ్ !!

ఎగిరే బల్లిని చూశారా ఎప్పుడైనా ?? అత్యంత ఖరీదైన జీవులుగా ప్రఖ్యాతి

బాలుడి వీడియోపై నెటిజ‌న్లు ఫిదా.. షాపును కాపాడేందుకు ఏం చేశాడంటే !!

మంచి దొంగ‌.. రూ. 4 ల‌క్ష‌ల నగలను.. 9 ఏళ్ళ త‌ర్వాత తిరిగి ఇచ్చేశాడు