Umesh Yadav: తండ్రిని కోల్పోయిన దుఃఖంలోనూ.. ఉమేశ్ మెరుపులు
తండ్రిని కోల్పోయిన దుఃఖంలోనూ నిప్పులు చెరిగే బంతులతో ఆస్ట్రేలియాకు చుక్కలు చూపించాడు టీమిండియా పేసర్ ఉమేశ్ యాదవ్.
తండ్రిని కోల్పోయిన దుఃఖంలోనూ నిప్పులు చెరిగే బంతులతో ఆస్ట్రేలియాకు చుక్కలు చూపించాడు టీమిండియా పేసర్ ఉమేశ్ యాదవ్. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండోర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో ఉమేశ్ యాదవ్ విరుచుకుపడ్డాడు. కేవలం 5 ఓవర్లు వేసిన అతను 12 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు నేలకూల్చాడు. ఈ టెస్టుకు ముందు ఉమేశ్ ఫ్యామిలీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న అతని తండ్రి తిలక్యాదవ్ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. అయితే ఆ సమయంలో ఉమేశ్ కుటుంబ సభ్యులతోనే ఉన్నాడు. మూడో టెస్టుకు కూడా అందుబాటులో ఉండడన్న వార్తలు వచ్చాయి. అయితే తండ్రి అంత్యక్రియలు ముగిసిన వెంటనే జట్టుతో చేరాడు ఉమేశ్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మొదటిసారి మంచును చూసిన ఒంటె.. ఆనందంతో ఏం చేసిందో చూడండి
సంచలన నిర్ణయం.. ఇకపై అమ్మాయిలు ఫోన్ వాడటంపై నిషేధం
TOP 9 ET News: NTR కోసం HCA స్పెషల్ అవార్డ్ | RRR కు జై కొట్టిన హాలీవుడ్
Digital TOP 9 NEWS: ఈ ట్రాక్టర్‌ని దెయ్యం నడిపిందా? | 19 ఏళ్లకే వృద్ధాప్యం
Manchu Manoj Marriage: అంగరంగ వైభవంగా మంచు వారి ఇంట పెళ్లి సందడి.. లైవ్ వీడియో