Cooking Oil: సామాన్యులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న వంటనూనె ధరలు
మన దేశంలో ఏం వండుకోవాలన్నా వంట నూనె వాడకం తప్పనిసరి. అందుకే వంట నూనె ధరలు ఆకాశాన్నంటుతుంటాయి. ఇటీవల వంటనూనె ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అయితే తాజాగా వాటి ధర తగ్గనున్నట్లు తెలిసింది. నూనెల ధరలు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం వంట నూనెల తయారీ పరిశ్రమలను కోరింది.
మన దేశంలో ఏం వండుకోవాలన్నా వంట నూనె వాడకం తప్పనిసరి. అందుకే వంట నూనె ధరలు ఆకాశాన్నంటుతుంటాయి. ఇటీవల వంటనూనె ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అయితే తాజాగా వాటి ధర తగ్గనున్నట్లు తెలిసింది. నూనెల ధరలు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం వంట నూనెల తయారీ పరిశ్రమలను కోరింది. అంతర్జాతీయంగా వంట నూనెల ధరలు ఆల్రెడీ తగ్గాయి. అయినా దేశీయ పరిశ్రమలు మాత్రం వంటనూనె ధరలు తగ్గించడంలేదు. దాంతో కేంద్రం పభుత్వం రంగంలోకి దిగింది. ఒక్కో లీటర్‌పై 8 నుంచి 12 రూపాయల వరకూ ధర తగ్గించాలని కేంద్రం కోరింది. జూన్ 2న కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజీవ్ చోప్రా నేతృత్వంలో వంటనూనెల పరిశ్రమ ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలోనే ధరలు తగ్గించాలని కేంద్రం వారికి సూచించింది. డిస్ట్రిబ్యూటర్లు, రీఫైనర్లకు కూడా వంటనూనెల తయారీ సంస్థలు ధరలు తక్షణమే తగ్గించాలని తెలిపింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రపంచంలో వింత రోడ్డు.. రోజుకు 2 గంటలే కనిపించి
అర్జెంట్‌గా టాయిలెట్‌కి వెళ్లాడు.. అక్కడ కనిపించిన దృశ్యం చూసి షాక్
చుక్కనీటికోసం అల్లాడిన చిన్ని ప్రాణం !! స్పృహ కోల్పోయిన పిచ్చుక.. అతనేంచేశాడో తెలిస్తే..
Venkatesh: రానా నాయుడు పై వెంకీ ఫస్ట్ రియాక్షన్
మెగా ఇంట పెళ్లిసందడి.. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం ఫిక్స్