Optical Illusion: ఈ ఫోటోలో కోతిని 11 సెకన్లలో కనిపెట్టగలరా.? మీలో ఎంత దమ్ముందో చూద్దామా..
మన ఏకాగ్రతకు పరీక్ష పెట్టడమే కాదు.. బుర్రను బౌల్డ్ చేసేస్తాయి ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు. పైకి ఇవి మాములు ఫోటోలు..
మన ఏకాగ్రతకు పరీక్ష పెట్టడమే కాదు.. బుర్రను బౌల్డ్ చేసేస్తాయి ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు. పైకి ఇవి మాములు ఫోటోలు మాదిరిగానే ఉంటాయి.. కానీ లోపల రహస్యాలు దాగుంటాయి. ఇలాంటి ఫోటో పజిల్స్‌పై నెటిజన్లు భలేగా ఆసక్తిని కనబరుస్తున్నారు. తగ్గేదేలే అన్నట్లుగా సాల్వ్ చేసేస్తున్నారు. వీటిల్లో దాగున్న రహస్యాలను కనిపెట్టడం వల్ల.. మీ పరిశీలనా నైపుణ్యంతో పాటు మెదడుకు చురుకుదనం కూడా వస్తుంది. మరి ఈ కోవలోనే తాజాగా నెట్టింట వైరల్ అవుతోన్న ఓ ఫోటో పజిల్‌పై లుక్కేద్దాం పదండి..
పైన పేర్కొన్న ఫోటోను చూడగానే ఠక్కున అందరూ ఓ పెద్ద పర్వతం అని అంటారు. ఇక ఒకవైపు ఇళ్ల సమూహం దూరం నుంచి కనిపిస్తుంది. అయితే ఆ కొండపైన కొంత భాగంలో చిన్న చిన్న మొక్కలు, చెట్లు ఉన్నట్లు మీరు చూడవచ్చు. ఇక అక్కడే ఓ కోతి ఉంది. దాన్ని మీరు గుర్తించాలి. కేవలం 11 సెకన్లలో కనిపెట్టాలి.. మీరు మేధావులు అయితే.. ఆ లోపే.. ఈ ఫోటో పజిల్‌ను సాల్వ్ చేసేయండి. మరి లేట్ ఎందుకు.. ఓ పట్టు పట్టేయండి.. క్షణాల్లో ఆన్సర్ గుర్తించండి.