జర్నలిస్ట్‌పై వైసీపీ ఎమ్మెల్యే బూతుపురాణం..! లోకేష్ ట్వీట్
సెన్సేషనల్ ట్వీట్ చేసిన మాజీ మంత్రి నారా లోకేష్. ‘ఈ రాక్షస రాజ్యంలో జర్నలిస్టులకే ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఇక సామాన్యుడి పరిస్థితి ఏంటని..?’ ఆసక్తికర ట్వీట్ చేశారు. నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఓ జర్నలిస్ట్‌తో మాట్లాడిన సంభాషణా రికార్డు వీడియోను ట్వీట్ చేశారు లోకేష్. అందులో జర్నలిస్టును అసభ్యకర పదజాలంతో తిడుతూ.. బెదిరిస్తున్నట్టుగా ఉంది. అంతే కాకుండా.. లోకేష్ దీనికి ఓ ట్యాగ్ లైన్ యాడ్ చేసి.. ‘దయచేసి […]
సెన్సేషనల్ ట్వీట్ చేసిన మాజీ మంత్రి నారా లోకేష్. ‘ఈ రాక్షస రాజ్యంలో జర్నలిస్టులకే ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఇక సామాన్యుడి పరిస్థితి ఏంటని..?’ ఆసక్తికర ట్వీట్ చేశారు. నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఓ జర్నలిస్ట్‌తో మాట్లాడిన సంభాషణా రికార్డు వీడియోను ట్వీట్ చేశారు లోకేష్. అందులో జర్నలిస్టును అసభ్యకర పదజాలంతో తిడుతూ.. బెదిరిస్తున్నట్టుగా ఉంది. అంతే కాకుండా.. లోకేష్ దీనికి ఓ ట్యాగ్ లైన్ యాడ్ చేసి.. ‘దయచేసి ఈ వీడియో రికార్డును కుటుంబ సభ్యులతో ఈ అసభ్య పదజాలం వినకండి’ అని పేర్కొన్నారు. ‘ఇదేనా మీ రాజన్న రాజ్యం’ అని ఎద్దేవా చేశారు లోకేష్.
ఈ రాక్షస రాజ్యంలో జర్నలిస్టుల పరిస్థితి ఇదైతే ఇక సామాన్యుడి పరిస్థితి ఎలా ఉండబోతోందో మీరే ఊహించండి..
*దయచేసి కుటుంబ సభ్యులతో ఈ అసభ్య పదజాలం వినకండి pic.twitter.com/C7eTvr2QGa
— Lokesh Nara (@naralokesh) June 28, 2019