Telugu News Photo Gallery Top 5 CNG Cars Under Rs 9 Lakhs With Best Mileage, WagonR, Baleno, Auro In List
CNG Cars: రూ. 9 లక్షల కంటే చౌకైన బెస్ట్ CNG కార్లు.. అధిక మైలేజ్‌తో మీకోసమే..
పెరుగుతోన్న పెట్రోల్, డీజిల్ ధరలతో చాలామంది CNG కార్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ తరుణంలో గరిష్ట మైలేజీని అందించే 5 సీఎన్‌జీ కార్ల గురించి ఓసారి తెలుసుకుందామా..