Smartphones Under 10k: పదివేలల్లో పదిలమైన ఫోన్లు ఇవే.. తక్కువ ధరకే ఎక్కువ ఫీచర్లు

ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్ల వినియోగం విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా పెరిగిన టెక్నాలజీ కారణంగా వివిధ సర్వీసులు కూడా ఫోన్ల ద్వారా పొందే సౌలభ్యం పెరిగింది. దీంతో స్మార్ట్‌ఫోన్లను గణనీయంగా వాడుతున్నారు. అయితే భారతదేశంలో మధ్య తరగతి జనాభా అధికంగా ఉంటారు. కాబట్టి వారికి బడ్జెట్‌ ఫోన్లు అవసరం. తక్కువ ధరలోనే అధిక ఫీచర్లు వచ్చే ఫోన్ల కోసం వారు వెతుకుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో పది వేల రూపాయల లోపు అందుబాటులో ఉండే ఫోన్లపై ఓ లుక్కేద్దాం.

Srinu

|

Updated on: Aug 22, 2023 | 9:17 PM

పోకో సీ 51 ఫోన్‌ రూ.8499కు అందుబాటులో ఉంటుంది. 6.52 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లేతో పని చేసే ఈ ఫోన్‌ మీడియా టెక్‌ హీలియో ప్రాసెసర్‌ ద్వారా పని చేస్తుంది. 8 ఎంపీ ప్రైమరీ కెమెరాతో పాటు 5 ఎంపీ సెల్ఫీ కెమెరాతో వచ్చే ఈఫోన్‌ ఫొటో లవర్స్‌ను నిరుత్సాహపరుస్తుంది. 10 వాట్స్‌ ఫాస్ట్‌ చార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే ఈ ఫోన్‌ 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీతో పని చేస్తుంది.

1 / 5
పోకో సీ 55 ఫోన్‌ రూ.7499కు వినియోగాదారులకు అందుబాటులో ఉంటుంది. 6.71 అంగుళాల హెచ్‌డీ ప్లస్‌ ఎల్‌సీడీ స్క్రీన్‌తో వచ్చే ఈ ఫోన్‌ మీడియా టెక్‌ హీలియో ప్రాసెసర్‌తో పని చేస్తుంది. 50 ఎంపీ ప్రైమరీ కెమెరాతో పాటు 5 ఎంపీ సెల్ఫీ కెమెరా ఈ ఫోన్‌ ప్రత్యేకతలు. 10 వాట్స్‌ ఫాస్ట్‌ చార్జింగ్‌ సపోర్ట్‌ చేసే ఈ ఫోన్‌ 5000 ఎంఏహెచ్‌ బ్యారటరీతో వస్తుంది.

2 / 5
పోకో ఎం6 ప్రో 5 జీ ఫోన్‌ రూ.10,999కు అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌ రెండు వేరియంట్స్‌లో అందుబాటులో ఉంటుంది. అలాగే ఫ్లిప్‌కార్ట్‌లో వచ్చే కార్డు ఆఫర్లు ఈ ధరను ఇంకా తగ్గిస్తాయి. స్నాప్‌డ్రాగన్‌ 4 జెన్‌ 2తో పని చేసే ఈ ఫోన్‌ 6.79 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లేతో పని చేస్తుంది. 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీతో పని చేసే ఈ ఫోన్‌ 50 ఎంపీ ప్రైమరీ కెమెరా, 8 ఎంపీ సెల్ఫీ కెమెరాతో పని చేస్తుంది.

3 / 5
రెడ్‌మీ 12 5జీ ఫోన్‌ రూ.10,999 అమెజాన్‌లో అందుబాటులో ఉంది. అయితే వివిధ కార్డు ఆఫర్లతో ఈ ఫోన్‌ రూ.10 వేలలోపే వినియోగదారుల చేతిలోకి వస్తుంది. అలాగే ఈ ఫోన్‌ ఫీచర్ల విషయంలోకి వస్తే 6.79 అంగుళాల అతి పెద్ద ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లేతో గొరిల్లా గ్లాస్‌ రక్షణతో వస్తుంది. 8 జీబీ+256 జీబీ వేరియంట్‌లో అందుబాటులో ఉండే ఈ ఫోన్‌లో 50 ఎంపీ ప్రైమరీ కెమెరాతోపాటు 8 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. అలాగే 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీతో వచ్చే ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 13 సహాయంతో పని చేస్తుంది.

4 / 5
సామ్‌సంగ్‌ ఎఫ్‌13 ఫోన్ కూడా రూ.10999కు వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. ముఖ్యంగా ఈ ఫోన్‌ సామ్‌సంగ్‌ ఫోన్‌ లవర్స్‌ తక్కువ ధరకే ఎక్కువ ఫీచర్లను అందిస్తుంది. ఎక్సినోస్‌ 850తో పని చేసే ఈ ఫోన్‌ 6.6 అంగుళాల డిస్‌ప్లేతో పని చేస్తుంది. ఈ ఫోన​ 50 ఎంపీ ప్రైమరీ కెమెరాతో 2 ఎంపీ వైడ్‌ యాంగిల్‌ కెమెరాతో పాటు 8 ఎంపీ సెల్ఫీ కెమెరా ట్రిపుల్‌ కెమెరా సెటప్‌తో పని చేస్తుంది. 6000 ఎంఏహెచ్‌ బ్యాటరీతో పని చేసే ఈ ఫోన్‌ సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ కూడా ఉంది.

5 / 5
Follow us