టెక్నో పొవా 5 హరికేన్ బ్లూ, అంబర్ గోల్డ్, మెక్కా బ్లాక్ కలర్స్‌లో అందుబాటులో ఉన్నాయి. టెక్నో పొవా 5ప్రో విషయానికొస్తే.. వేరియంట్ సిల్వర్ ఫాంటసీ, డార్క్ ఇల్లుషన్ కలర్స్‌లో ఉన్నాయి. డ్యుయల్ 4జీ ఓల్ట్, వై-ఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, ఎన్ఎఫ్సీ, 3.5 ఆడియో కనెక్టివిటీ వంటి ఫీచర్స్ ఉన్నాయి.