OnePlus 5T: రూ. 40 వేల ఫోన్‌ను రూ. 9వేలకే సొంతం చేసుకునే అవకాశం.. ఫీచర్స్‌ తెలిస్తే దిమ్మతిరగాల్సిందే.

ఆన్‌లైన్‌ షాపింగ్‌ సైట్స్‌లో ఫోన్‌లు కొనుగోలు చేసే సమయంలో పాత ఫోన్‌లను ఎక్స్ఛేంజ్‌ అడుగుతుంటారు గమనించారా.? మరి ఈ పాత ఫోన్‌లను ఏం చేస్తారో ఎప్పుడైనా ఆలోచించారా.? ఇలా సేకరించిన ఫోన్‌లను కంపెనీలు కొత్తగా మార్చి మళ్లీ విక్రయిస్తుంటాయి. ఇలాంటి ఫోన్‌లను రీఫర్బిష్‌డ్ ఫోన్స్‌ అంటారు. ఆన్‌లైన్‌ సైట్స్‌ ఇలాంటి ఫోన్స్‌ను తక్కువ ధరకు అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. అమెజాన్‌లో ఇలాంటి ఓ ఫోన్‌ను అందుబాటులో ఉంది. ఇంతకీ ఏంటా ఫోన్‌.? ధర ఎంత.? ఓ లుక్కేయండి..

Narender Vaitla

|

Updated on: Aug 14, 2023 | 5:10 PM

 ప్రముఖ ఈ కామర్స్‌ సైట్ అమెజాన్‌లో వన్‌ప్లస్‌ 5టీ స్మార్ట్ ఫోన్‌ను రీఫర్బిష్‌డ్ సెగ్‌మెంట్‌లో అందుబాటులోకి తీసుకొచ్చారు. 6జీబీ ర్యామ్‌, 64 జీబీ ర్యామ్‌ స్మార్ట్ ఫోన్‌ అసలు ధర రూ. 39,999కాగా అమెజాన్‌లో రూ. 9,499కి అందిస్తున్నారు. ఈ ఫోన్‌పై ఏకంగా రూ. 76 శాతం డిస్కౌంట్‌ లభిస్తోంది.

1 / 5
ఆండ్రాయిడ్‌ 10 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.01 ఇంచెస్‌ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. 1080పీ రిజల్యూషన్‌ ఈ స్క్రీన్‌ సొంతం.

2 / 5
 ఈ స్మార్ట్ ఫోన్‌ ఆక్టాకోర్‌ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్‌తో పని చేస్తుంది. 3300 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు. యూఎస్‌బీ టైప్‌ సీ పోర్ట్‌ను ఇచ్చారు. డ్యూయల్ సిమ్‌ సపోర్ట్‌ చేస్తుంది.

3 / 5
 కెమెరా విషయానికొస్తే ఇందులో 20 మెగా పిక్సెల్ రెయిర్‌ కెమెరాను అందించారు. డ్యూయల్‌ ఎల్‌ఈడీ ఫ్లాష్‌ ఈ కెమెరా ప్రత్యేకత. అలాగే సెల్ఫీల కోసం ఇందులో 16 మెగా పిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరాను అందించారు.

4 / 5
ఇక ఈ స్మార్ట్ ఫోన్‌ 156.1 ఎమ్‌ఎమ్‌ హైట్‌, 75 ఎమ్‌ఎమ్‌ విడ్త్‌, 7.3 ఎమ్‌ఎమ్‌ థిక్‌నెస్‌, 162 గ్రామ్స్‌ బరువు ఉంది. 128 జీబీ ఇంటర్నల్‌ మెమోరీని ఇచ్చారు.

5 / 5
Follow us