India Vs England: ఈ ముగ్గురికి తుది జట్టులో చోటు.. ఆ ముగ్గురి ప్లేయర్స్‌పై వేటు.. ప్రశ్నార్ధకరంగా మారిన కెరీర్‌లు..

Ind Vs Eng: ఇంగ్లాండ్‌తో జరగబోయే టీ20 సిరీస్‌కు టీమిండియా జట్టు. ఈ ముగ్గురి ఎంట్రీ వల్ల మరో ముగ్గురు కెరీర్ ప్రమాదంలో పడే అవకాశం కనిపిస్తోంది...

Ravi Kiran

|

Updated on: Feb 23, 2021 | 1:03 PM

సూర్యకుమార్ యాదవ్

సూర్యకుమార్ యాదవ్

1 / 6
 ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరపున రాహుల్ తేవాటియా అద్భుతంగా రాణిస్తున్నాడు. గత సీజన్‌లో జట్టు పలు మ్యాచ్‌లు గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.

2 / 6
ఇషాన్ కిషన్‌ అటు రంజీ, ఇటు విజయ్ హజారే ట్రోఫీ, ఐపీఎల్‌లలో అద్భుత ప్రదర్శనలు కనబరుస్తున్నాడు.

3 / 6
సంజూ శాంసన్ తనకి వచ్చిన అవకాశాన్ని సరిగ్గా వినియోగించుకోలేదు. ఆస్ట్రేలియాతో జరిగిన టీ20లలో పూర్తిగా విఫలమయ్యాడు. నిలకడలేమి అతడ్ని జట్టుకు దూరం చేస్తోందని చెప్పాలి.

4 / 6
కుల్దీప్

కుల్దీప్

5 / 6
మనీష్ పాండేను గాయం కారణంగా సెలెక్టర్లు ఎంపిక చేయకపోగా.. సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ రాకతో అవకాశాలు వస్తాయా.? లేదా.? అనేది చూడాలి.

6 / 6
Follow us