Digestive System Process: కొంచెం తిన్నా.. కడుపులో ఇబ్బందులు వేధిస్తున్నాయా..? అయితే ఈ పద్ధతులు పాటించండి..

Digestive System problems - remedies: ఆధునిక ప్రపంచంలో అందరూ రుచికరమైన ఆహారానికి అలావాటుపడ్డారు. అయితే వారిలో జీర్ణవ్యవస్థ పనితీరు సరిగా లేకపోతే ఎన్నో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఏదైనా కొంచెం ఆహారం తిన్నా..

Shaik Madar Saheb

|

Updated on: Mar 09, 2021 | 9:46 PM

Digestive System problems - remedies

Digestive System problems - remedies

1 / 6
కడుపులో సమస్యలను ఉత్పన్నంకాకుండా చేయడంలో గోరువెచ్చని నీరు చాలా ప్రభావితంగా పనిచేస్తాయి. ప్రతిరోజూ ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తాగితే జీర్ణవ్యస్థ మెరుగుపడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.

2 / 6
ఫైబర్ ఎక్కువ పదార్థాలున్న ఆహారం తీసుకోవడం ద్వారా జీర్ణవ్యవస్థ పనితీరును పెంచుకోవచ్చు. ఫైబర్ ఎక్కువగా ఉండే పళ్లు, తృణధాన్యాలు, కూరగాయలను తినాలని సూచిస్తున్నారు.

3 / 6
తరచుగా.. మీ జీర్ణవ్యవస్థ ప్రక్రియలో సమస్యలు ఉత్పన్నమవుతుంటే.. వారంలో ఒక రోజు ఉపవాసం ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. జీర్ణవ్యవస్థను రీసెట్ చేయడానికి ఉపవాసం మంచిగా ఉపయోగపడుతుందని పేర్కొంటున్నారు.

4 / 6
జీర్ణవ్యవస్థ పనితీరు సక్రమంగా లేనప్పుడు.. చల్లని పానీయాలు తీసుకోవడం మానుకోవాలని సూచిస్తున్నారు. ఇలాంటప్పుడు కుండలో నీటిని తాగాలి. ముఖ్యంగా ఫ్రిజ్‌లోని పదార్థాలను తినడం మానుకోవాలని వైద్యనిపుణులు పేర్కొంటున్నారు.

5 / 6
ప్రతిరోజూ ఉదయం సాయంత్రం ఒక గంట లేదా అరగంటపాటు వాకింగ్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. నడక వల్ల ఆరోగ్యంతోపాటు.. జీర్ణవ్యవస్థ ప్రక్రియ కూడా మెరుగుపడుతుందని అభిప్రాయపడుతున్నారు. దీంతోపాటు యోగా ఆసనాలు కూడా మేలు చేస్తాయని సూచిస్తున్నారు.

6 / 6
Follow us