Ramaswamy Temple Tamil Nadu- తమిళనాడులోని రామస్వామి ఆలయం: తమిళనాడులోని రామస్వామి దేవాలయం దక్షిణ భారతదేశంలోని అందమైన, ప్రసిద్ధ రామాలయాలలో ఒకటి. కుంభకోణంలోని ఈ ఆలయంలో రాముడు మాత్రమే కాకుండా రాముని సోదరులు లక్ష్మణుడు, భరతుడు, శతృఘ్నుడు, రామభంట హనుమంతుడు కూడా ఇక్కడ పూజలందుకుంటున్నారు. ఇక్కడ రామ నవమిని ఘనంగా జరుపుకుంటారు.