ఏ పేరు లేనట్టు ఇవేం పేర్లురా నాయనా.. స్టుపిడ్ హోటల్ నుండి పాగల్ పాన్ షాప్ వరకు అన్నీ తమాషా దుకాణాలే..

మన దేశంలోని కొన్ని దుకాణాల ఫోటోలు చూస్తే మీరు ఆశ్చర్యంతో నోరెళ్ల బెడతారు. ఎందుకంటే ఆ షాప్స్‌ పేర్లు చదివిన తర్వాత మీరు నవ్వును ఆపుకోలేరు. దాంతో మీ పొట్ట చెక్కలవ్వాల్సిందే. ఎందుకంటే.. దుకాణం పేరే దానికి గుర్తింపు. ఈ గుర్తింపును కొత్త స్థాయికి తీసుకెళ్లేందుకు కొందరు తమ దుకాణాలకు విచిత్రమైన పేర్లను పెట్టారు. పాగల్‌ పాన్‌ భండార్‌ నుంచి బేవకూఫ్‌ హోటల్‌ వరకు...అన్నీ తమాషా పేర్లే.

Jyothi Gadda

|

Updated on: Jun 01, 2023 | 5:48 PM

గాయపడిన చెప్పులు, బూట్లకు ఇక్కడ చికిత్స చేయబడును..

గాయపడిన చెప్పులు, బూట్లకు ఇక్కడ చికిత్స చేయబడును..

1 / 10
పాగల్‌ పాన్‌ భండార్‌ అట.. ప్రజల్లో మాత్రం ఫుల్లు క్రేజీ అట.. అదేంటో మరీ.!

పాగల్‌ పాన్‌ భండార్‌ అట.. ప్రజల్లో మాత్రం ఫుల్లు క్రేజీ అట.. అదేంటో మరీ.!

2 / 10
మరో షాప్‌ పేరు whats App

మరో షాప్‌ పేరు whats App

3 / 10
వార్నీ.. చికెన్ ఎప్పటి నుంచి వెజ్ అయింది? అది కూడా 100 శాతం

వార్నీ.. చికెన్ ఎప్పటి నుంచి వెజ్ అయింది? అది కూడా 100 శాతం

4 / 10
SFC..నువ్వు అనుకుంటున్నది అది కాదు...

SFC..నువ్వు అనుకుంటున్నది అది కాదు...

5 / 10
వాక్‌.. టీ షాప్‌ పేరే.. ఖరాబ్ ఛాయ్‌.. పైగా క్యాప్షన్‌లో మీరు ఇక్కడ టీ తాగుతారు అంటూ..

వాక్‌.. టీ షాప్‌ పేరే.. ఖరాబ్ ఛాయ్‌.. పైగా క్యాప్షన్‌లో మీరు ఇక్కడ టీ తాగుతారు అంటూ..

6 / 10
B.Tech.. ఇంజనీర్లు ఏదైనా చేయగలరు..

B.Tech.. ఇంజనీర్లు ఏదైనా చేయగలరు..

7 / 10
బెకార్‌ చోలే..! ఇక్కడేం జరుగుతోంది గురూ..!

బెకార్‌ చోలే..! ఇక్కడేం జరుగుతోంది గురూ..!

8 / 10
ఈ హోటల్‌ పేరే 'బేవకుఫ్‌'.. జనం మాత్రం క్యూ కట్టారు.

ఈ హోటల్‌ పేరే 'బేవకుఫ్‌'.. జనం మాత్రం క్యూ కట్టారు.

9 / 10
ఇదీ మరీ విచిత్రం..పండగ ఆఫర్‌ పేరుతో దుకాణం బోర్డు.. ఇంత భారీ తగ్గింపు...! తట్టుకోలేరు సామీ..

ఇదీ మరీ విచిత్రం..పండగ ఆఫర్‌ పేరుతో దుకాణం బోర్డు.. ఇంత భారీ తగ్గింపు...! తట్టుకోలేరు సామీ..

10 / 10
Follow us