నల్గొండ లోక్‌సభ ఎన్నికల ఫలితాల వార్తలు - Nalgonda Lok Sabha Constituency Election Result

అభ్యర్థి పేరు మొత్తం ఓట్లు పార్టీ స్థితి
Raghuvir Kunduru 784337 INC Won
Saidi Reddy Shanampudi 224432 BJP Lost
Kancharla Krishna Reddy 218417 BRS Lost
Janaiah Nandipati 10859 TESP Lost
Anjaiah Virigineni 7177 BSP Lost
Nagaraju Bandaru 7128 IND Lost
Maram Venkat Reddy 5967 IND Lost
Panugotu Lalasingh 5286 IND Lost
Thalari Rambabu 5122 DHSP Lost
Ramesh Sunkara 3569 IND Lost
Polishetty Venkateshwarlu 3212 IND Lost
Kukkala Venkanna 2566 IND Lost
Cholleti Prabhakar 2504 IND Lost
Goli Saidulu 1779 IND Lost
Marri Nehemiah 1662 IND Lost
Ravi Palakuri 1547 IND Lost
Vaskula Mattaiah 1040 MCPI(U) Lost
Kundarapu Srikanth 947 IND Lost
Racha Subhadra Reddy 846 SCP(I) Lost
Lingam Krishna 666 IND Lost
Kinnera Yadaiah 661 IND Lost
Shirishala Srinaiah 514 IND Lost
నల్గొండ లోక్‌సభ ఎన్నికల ఫలితాల వార్తలు - Nalgonda Lok Sabha Constituency Election Result

తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 17 లోక్‌సభ స్థానాలున్నాయి. అందులో కీలకమైన పార్లమెంట్ నియోజకవర్గాల్లో నల్గొండ ఒకటి. ఇక ఓటర్ల పరంగా చూస్తే ఈ లోక్‌సభ నియోజకవర్గంలో దాదాపు 16 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. అందులో పురుష ఓటర్లు 8,08,939 కాగా.. మహిళా ఓటర్ల సంఖ్య 8,19,064 ఉన్నారు. ఈ లోక్‌సభ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ స్థానాలు ఉంటాయి. అవి దేవరకొండ, నాగార్జున సాగర్, మిర్యాలగూడ, హుజూర్‌నగర్, కోదాడ, సూర్యాపేట, నల్గొండ కలిపి ఈ నల్గొండ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి.

 

2019 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి బరిలో నిలిచి విజయం సాధించారు. 2009, 2014లో కాంగ్రెస్ నుంచి గుత్తా సుఖేందర్ రెడ్డి విజయం సాధించారు. ఈ నియోజకవర్గం ఏర్పడిన కొత్తలో కమ్యూనిస్టులు 6 సార్లు, కాంగ్రెస్ 7 సార్లు, తెలుగుదేశం రెండు సార్లు విజయం సాధించాయి. ఈ లోక్ సభ నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి బీఆర్ఎస్ ఒకసారి కూడా ఖాతా తెరవలేదు. 2024 లోక్ సభ ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో కాంగ్రెస్, బీజేపీల మధ్య ఉత్కంఠభరితమైన పోరు జరుగనుంది.

నల్గొండ లోక్‌సభ స్థానాల ఎన్నికల ఫలితాలు
అభ్యర్థి పేరు ఫలితాలు మొత్తం ఓట్లు ఓట్ల శాతం %
Uttam Kumar Reddy Nalamada కాంగ్రెస్ Won 5,26,028 44.74
Vemireddy Narasimha Reddy BRS Lost 5,00,346 42.56
Garlapati Jithendra Kumar బీజేపీ Lost 52,709 4.48
Mallu Laxmi సీపీఐఎంఎల్ Lost 25,089 2.13
Mekala Satheesh Reddy JSP Lost 11,288 0.96
Maram Venkat Reddy స్వతంత్ర Lost 8,585 0.73
Royyala Srinivasulu స్వతంత్ర Lost 5,376 0.46
Nakirikanti Chittemma స్వతంత్ర Lost 4,965 0.42
Thandu Upender స్వతంత్ర Lost 4,175 0.36
Kiran Vangapalli స్వతంత్ర Lost 3,366 0.29
Akula Paul PPOI Lost 3,225 0.27
Jakkula Naveen Yadav స్వతంత్ర Lost 3,098 0.26
Sreenu Vadthya స్వతంత్ర Lost 2,643 0.22
Madhu Sapavath స్వతంత్ర Lost 2,517 0.21
Mekala Venkanna స్వతంత్ర Lost 2,010 0.17
Karamtothu Mangtha స్వతంత్ర Lost 1,897 0.16
Thagulla Janardhan స్వతంత్ర Lost 1,830 0.16
Katravath Venkatesh బీఎంయూపీ Lost 1,679 0.14
Lingidi Venkateswarlu స్వతంత్ర Lost 1,422 0.12
Ramesh Sunkara స్వతంత్ర Lost 1,235 0.11
Solipuram Venugopal Reddy ANC Lost 1,124 0.10
Lalu Naik Ramavath BRPPA Lost 1,008 0.09
Lithesh Sunkari SJPI Lost 1,053 0.09
Janaiah Nandipati TSP Lost 1,048 0.09
Marri Nehemiah స్వతంత్ర Lost 1,046 0.09
Polishetty Venkateshwarlu స్వతంత్ర Lost 824 0.07
Bandaru Nagaraju స్వతంత్ర Lost 557 0.05
Nota నోటా Lost 5,560 0.47
నల్గొండ లోక్‌సభ సీటు ఎన్నికల చరిత్ర
రాష్ట్రంTelangana లోక్‌సభ స్థానంNalgonda నమోదైన నామినేషన్లు21 తిరస్కరించినవి 3 ఉపసంహరించుకున్నవి4 సెక్యూరిటీ డిపాజిట్ 12 మొత్తం అభ్యర్థులు14
పురుష ఓటర్లు7,20,289 మహిళా ఓటర్లు7,34,727 ఇతర ఓటర్లు- మొత్తం ఓటర్లు14,55,016 పోలింగ్ తేదీ16/04/2009 కౌంటింగ్ తేదీ16/05/2009
రాష్ట్రంTelangana లోక్‌సభ స్థానంNalgonda నమోదైన నామినేషన్లు11 తిరస్కరించినవి 2 ఉపసంహరించుకున్నవి0 సెక్యూరిటీ డిపాజిట్ 6 మొత్తం అభ్యర్థులు9
పురుష ఓటర్లు7,46,042 మహిళా ఓటర్లు7,48,256 ఇతర ఓటర్లు45 మొత్తం ఓటర్లు14,94,343 పోలింగ్ తేదీ30/04/2014 కౌంటింగ్ తేదీ16/05/2014
రాష్ట్రంTelangana లోక్‌సభ స్థానంNalgonda నమోదైన నామినేషన్లు39 తిరస్కరించినవి 8 ఉపసంహరించుకున్నవి4 సెక్యూరిటీ డిపాజిట్ 25 మొత్తం అభ్యర్థులు27
పురుష ఓటర్లు7,84,633 మహిళా ఓటర్లు8,01,320 ఇతర ఓటర్లు27 మొత్తం ఓటర్లు15,85,980 పోలింగ్ తేదీ11/04/2019 కౌంటింగ్ తేదీ23/05/2019
లోక్‌సభ నియోజకవర్గాలుNalgonda మొత్తం జనాభా20,59,558 పట్టణ జనాభా (%) 24 గ్రామీణ జనాభా (%)76 ఎస్సీ ఓటర్లు (%)18 ఎస్సీ ఓటర్లు (%)15 జనరల్ ఓబీసీ (%)67
హిందువులు (%)90-95 ముస్లింలు (%)5-10 క్రైస్తవులు (%)0-5 సిక్కులు (%) 0-5 బౌద్దులు (%)0-5 జైనులు (%)0-5 ఇతరులు (%) 0-5
Source: 2011 Census

Disclaimer : “The information and data presented on this website, including but not limited to results, electoral features, and demographics on constituency detail pages, are sourced from various third-party sources, including the Association for Democratic Reforms (ADR). While we strive to provide accurate and up-to-date information, we do not guarantee the completeness, accuracy, or reliability of the data. The given data widgets are intended for informational purposes only and should not be construed as an official record. We are not responsible for any errors, omissions, or discrepancies in the data, or for any consequences arising from its use. To be used at your own risk.”

ఎన్నికల వీడియో