గుంటూరు లోక్‌సభ ఎన్నికల ఫలితాల వార్తలు - Guntur Lok Sabha Constituency Election Result

అభ్యర్థి పేరు మొత్తం ఓట్లు పార్టీ స్థితి
Dr Chandra Sekhar Pemmasani 864948 TDP Won
Kilari Venkata Rosaiah 520253 YSRCP Lost
Jangala Ajay Kumar 8637 CPI Lost
Sivareddy. Endreddy 5629 NVP Lost
Tenali Prakash 4272 BSP Lost
Sikhakolli Hema Gowri Shankar 1964 JJSP Lost
Samudrala Chinna Kotaiah 1753 JRBHP Lost
Syed. Saida 1222 NVCP Lost
Umar Bhasha Shaik 1275 JANSS Lost
Ambati Chalamaiah 1031 PPOI Lost
Pilli Babu Rao 692 IND Lost
Hari Venkata Satish Kurnala 542 JBNP Lost
Kanneboyina Vamsi Krishna Yadav 375 IND Lost
Emani. Chandrasekhar Rao 414 NVDP Lost
Mohammad Khaja Moinuddin Chisti Pasha 358 APRS Lost
Gayatri Audhipudi 357 IND Lost
Vishnu Reddy Lankireddy 461 BNNP Lost
Challapalli Ratan Raju 378 VCK Lost
Shaik. Khajavali 391 IND Lost
Dr. Rayapudi Rajesh Vijay Kumar 310 ILP(A) Lost
Shaik Aslam Akther 335 IND Lost
Vankayalapati Venkata Siva Ramanjaneyulu 268 IND Lost
Pathan Khaja (Basha) 332 TELRSP Lost
Ashok Anand Gali 335 IND Lost
Buraga Ratnam 316 LJD Lost
Amarthaluri Venkateswara Rao 312 MCPI(U) Lost
Siva Parvathi 266 IND Lost
Madavarapu Naga Raju 172 IND Lost
Bommasani Mutyala Rao 207 APP Lost
Srikrishna Akkisetti 179 IND Lost
గుంటూరు లోక్‌సభ ఎన్నికల ఫలితాల వార్తలు - Guntur Lok Sabha Constituency Election Result

ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు లోక్‌సభ స్థానానికి దేశ స్వాతంత్రానంతరం మొదటిసారిగా 1952లో నిర్వహించిన ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. ఈ లోక్‌సభ నియోజకవర్గంలో తాడికొండ, మంగళగిరి, పొన్నూరు, తెనాలి, ప్రత్తిపాడు, గుంటూరు పశ్చిమ, గుంటూరు తూర్పుతో కలిపి మొత్తం ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అలాగే ఈ లోక్‌సభ నియోజకవర్గం గుంటూరు జిల్లా పరిధిలోనే ఉంది. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ (టీడీపీ) మధ్య గుంటూరు లోక్‌సభ నియోజకవర్గంలో గట్టి పోటీ నెలకొంటోంది. ఈ రెండు పార్టీలు మినహా మరే ఇతర పార్టీ ఈ సీటు నుంచి గెలవలేదు. 

గుంటూరు జిల్లా ఆంధ్ర ప్రదేశ్ మధ్యలో ఉంది. ఈ జిల్లా 198.7 కిమీ చదరపు విస్తీర్ణంలో విస్తరించి ఉంది. గుంటూరు రాష్ట్రంలో మూడవ అతిపెద్ద నగరం. దీనిని రాష్ట్ర హృదయం అని కూడా అంటారు. గుంటూరు మిర్చి, పత్తి, పొగాకు ఎగుమతులకు ప్రధాన కేంద్రంగా గుంటూరు ఉంటోంది. ఆసియాలో అతిపెద్ద మిర్చి మార్కెట్ యార్డు ఇక్కడ ఉంది. ఇది రాష్ట్రానికి ప్రధాన రవాణా, విద్య, వైద్య, వాణిజ్య కేంద్రంగా కూడా ఉంది. అదే సమయంలో గుంటూరు మున్సిపాలిటీ 150 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన పురాతన మున్సిపాలిటీలలో ఒకటి కావడం విశేషం.

2011 జనాభా లెక్కల ప్రకారం, గుంటూరు జిల్లా జనాభా 20,45,816గా ఉంది.  49.79 శాతం మంది గ్రామీణ ప్రాంతాల్లో.. 50.21 శాతం మంది పట్టణ జనాభాలో నివసిస్తున్నారు. ఇక్కడ పురుషుల కంటే మహిళల సంఖ్య ఎక్కువ. లింగ నిష్పత్తి మేరకు ప్రతి 1000 మంది పురుషులకు 1004 మంది స్త్రీలు ఉన్నారు. 

గుంటూరు లోక్‌సభ స్థానం ఎవరు, ఎప్పుడు గెలిచారు?

స్వాతంత్య్రానంతరం తొలిసారిగా 1952లో గుంటూరు లోక్‌సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. ఆ తర్వాత 1957, 1962, 1967, 1971, 1977, 1980, 1984, 1989 వరకు కాంగ్రెస్ అధికారంలో కొనసాగింది. 1991లో తొలిసారిగా కాంగ్రెస్‌ను ఓడించిన టీడీపీ, ఆ విజయాన్ని నిలబెట్టుకోలేక 1996లో మళ్లీ కాంగ్రెస్ చేతిలో ఓడిపోయింది. 1998లో కూడా కాంగ్రెస్ గెలిచింది. ఆ తర్వాత 1999లో టీడీపీ విజయం సాధించగా..ఆ తర్వాత 2004, 2009లో కాంగ్రెస్ విజయ పతాకాన్ని ఎగురవేసింది. 2014, 2019లో టీడీపీ నుంచి ఓటమి చవిచూడాల్సి వచ్చింది.

గుంటూరు లోక్‌సభ స్థానాల ఎన్నికల ఫలితాలు
అభ్యర్థి పేరు ఫలితాలు మొత్తం ఓట్లు ఓట్ల శాతం %
Jayadev Galla టీడీపీ Won 5,87,918 43.50
Modugula Venugopala Reddy వైఎస్‌ఆర్‌సీపీ Lost 5,83,713 43.19
Bonaboyina Srinivasa Rao (Bonaboyina Srinivas Yadav) JSP Lost 1,29,205 9.56
Shaik Mastan Vali కాంగ్రెస్ Lost 14,205 1.05
Jayaprakash Narayana Valluru బీజేపీ Lost 11,841 0.88
Mannava Hari Prasad సీపీఐఎంఎల్‌ఆర్ Lost 3,216 0.24
Dasari Kiran Babu స్వతంత్ర Lost 2,909 0.22
Umar Basha Shaik స్వతంత్ర Lost 2,676 0.20
Y V Suresh స్వతంత్ర Lost 1,947 0.14
Rama Rao Simhadri PRSHP Lost 1,746 0.13
Sarabandi Raju Sikhinam ILBPA Lost 1,017 0.08
Nagaraju Ekula ఆర్‌పీఐఏ Lost 920 0.07
Araveti Hazarath Rao PPOI Lost 810 0.06
N J Vidya Sagar వీసీకే Lost 641 0.05
Doppalapudi Veera Das స్వతంత్ర Lost 629 0.05
Samudrala Chinna Kotaiah NDDP Lost 628 0.05
Shaik Jaleel NVCP Lost 563 0.04
Jeldi Raja Mohan AIPP Lost 437 0.03
Ullagi David Jayakumar (Dr D J Kumar) HMRD Lost 447 0.03
Nota నోటా Lost 6,006 0.44
అభ్యర్థి పేరు ఫలితాలు మొత్తం ఓట్లు ఓట్ల శాతం %
Gutha Sukender Reddy కాంగ్రెస్ Won 4,93,849 45.78
Suravaram S Reddy సీపీఐ Lost 3,40,867 31.60
Paduri Karuna PRP Lost 1,50,275 13.93
Vedire Sriram Reddy బీజేపీ Lost 22,590 2.09
A Nageshwar Rao PPOI Lost 12,437 1.15
Marry Nehemiah స్వతంత్ర Lost 11,722 1.09
Shaik Ahmed స్వతంత్ర Lost 10,687 0.99
Bolusani Krishnaiah స్వతంత్ర Lost 9,489 0.88
Nazeeruddin బీఎస్పీ Lost 9,371 0.87
K V Srinivasa Charyulu స్వతంత్ర Lost 4,401 0.41
Daida Lingaiah స్వతంత్ర Lost 3,837 0.36
Yalagandula Ramu స్వతంత్ర Lost 3,778 0.35
Bolla Karunakar స్వతంత్ర Lost 2,920 0.27
Md Nazeemuddin స్వతంత్ర Lost 2,475 0.23
గుంటూరు లోక్‌సభ సీటు ఎన్నికల చరిత్ర
రాష్ట్రంAndhra Pradesh లోక్‌సభ స్థానంGuntur నమోదైన నామినేషన్లు18 తిరస్కరించినవి 2 ఉపసంహరించుకున్నవి6 సెక్యూరిటీ డిపాజిట్ 7 మొత్తం అభ్యర్థులు10
పురుష ఓటర్లు6,70,591 మహిళా ఓటర్లు6,94,586 ఇతర ఓటర్లు- మొత్తం ఓటర్లు13,65,177 పోలింగ్ తేదీ23/04/2009 కౌంటింగ్ తేదీ16/05/2009
రాష్ట్రంAndhra Pradesh లోక్‌సభ స్థానంGuntur నమోదైన నామినేషన్లు22 తిరస్కరించినవి 6 ఉపసంహరించుకున్నవి4 సెక్యూరిటీ డిపాజిట్ 10 మొత్తం అభ్యర్థులు12
పురుష ఓటర్లు7,73,037 మహిళా ఓటర్లు7,98,804 ఇతర ఓటర్లు176 మొత్తం ఓటర్లు15,72,017 పోలింగ్ తేదీ07/05/2014 కౌంటింగ్ తేదీ16/05/2014
రాష్ట్రంAndhra Pradesh లోక్‌సభ స్థానంGuntur నమోదైన నామినేషన్లు27 తిరస్కరించినవి 6 ఉపసంహరించుకున్నవి2 సెక్యూరిటీ డిపాజిట్ 17 మొత్తం అభ్యర్థులు19
పురుష ఓటర్లు8,30,093 మహిళా ఓటర్లు8,75,813 ఇతర ఓటర్లు213 మొత్తం ఓటర్లు17,06,119 పోలింగ్ తేదీ11/04/2019 కౌంటింగ్ తేదీ23/05/2019
లోక్‌సభ నియోజకవర్గాలుGuntur మొత్తం జనాభా20,81,632 పట్టణ జనాభా (%) 51 గ్రామీణ జనాభా (%)49 ఎస్సీ ఓటర్లు (%)19 ఎస్సీ ఓటర్లు (%)3 జనరల్ ఓబీసీ (%)78
హిందువులు (%)80-85 ముస్లింలు (%)10-15 క్రైస్తవులు (%)0-5 సిక్కులు (%) 0-5 బౌద్దులు (%)0-5 జైనులు (%)0-5 ఇతరులు (%) 0-5
Source: 2011 Census

Disclaimer : “The information and data presented on this website, including but not limited to results, electoral features, and demographics on constituency detail pages, are sourced from various third-party sources, including the Association for Democratic Reforms (ADR). While we strive to provide accurate and up-to-date information, we do not guarantee the completeness, accuracy, or reliability of the data. The given data widgets are intended for informational purposes only and should not be construed as an official record. We are not responsible for any errors, omissions, or discrepancies in the data, or for any consequences arising from its use. To be used at your own risk.”

ఎన్నికల వీడియో