Business Idea : ఉన్న ఊరిలోనే కాలు కదపకుండా ఈజీగా చేసే వ్యాపారాలు ఇవే.. లక్షల్లో సంపాదించొచ్చు..

మనం చేసే పనికి మనమే యజమాని అయితే ఆ ఆనందమే వేరుంటుంది. చాలా మంది సొంతంగా బిజినెస్ ప్రారంభించాలనుకుంటారు.

Business Idea : ఉన్న ఊరిలోనే కాలు కదపకుండా ఈజీగా చేసే వ్యాపారాలు ఇవే.. లక్షల్లో సంపాదించొచ్చు..
Business Idea
Follow us
Madhavi

| Edited By: Shaik Madar Saheb

Updated on: Apr 12, 2023 | 8:30 AM

మనం చేసే పనికి మనమే యజమాని అయితే ఆ ఆనందమే వేరుంటుంది. చాలా మంది సొంతంగా బిజినెస్ ప్రారంభించాలనుకుంటారు. తనతోపాటు మరికొందరికి ఉపాధి కల్పించాలని కలలు కంటుంటారు. ముందుగానే ఎలాంటి వ్యాపారం ప్రారంభించాలో నిర్ణయించుకుని ప్రారంభించినట్లయితే వ్యాపారంలో విజయం మీ సొంతం అవుతుంది. పెట్టుబడి తక్కువగా ఆదాయం ఎక్కువగా ఉండే వ్యాపారాలవైపు మొగ్గు చూపాలి. అయితే ఇలాంటి వ్యాపారాలు నగరాల్లో బోలెడన్ని చేసుకోవచ్చు. మరి పల్లెల్లో వ్యాపారం ప్రారంభించాలంటే ఏం చేయాలి. ఎలాంటి వ్యాపారం ప్రారంభించాలి.

గ్రామాల్లో ఈ వ్యాపారాలు ప్రారంభిస్తే మంచి ఆదాయం పొందవచ్చు.

-టెంట్ హౌస్ వ్యాపారం

ఇవి కూడా చదవండి

-మినీ ఆయిల్ మిల్లు వ్యాపారం

-మూలికా వ్యవసాయ వ్యాపారం

-మోటార్ సైకిల్ రిపేరింగ్, సర్వీసింగ్ షాప్ వ్యాపారం

-లేబర్ కాంట్రాక్టర్ వ్యాపారం

-ఊరగాయ వ్యాపారం

-కోళ్ళ పెంపకం వ్యాపారం

– పాల వ్యాపారం

-మెడికల్ స్టోర్ వ్యాపారం

-పిండి మిల్లు వ్యాపారం

-కంపోస్ట్ సీడ్ దుకాణం

-చిన్న రుణ వ్యాపారం

-కిరాణా వ్యాపారం

-పూల వ్యాపారం

-క్షౌరశాల వ్యాపారం

-మొబైల్ రీఛార్జ్ & రిపేరింగ్ షాప్

-టైలరింగ్

-కలబంద వ్యవసాయ వ్యాపారం

-బ్యూటీ పార్లర్ వ్యాపారం

-మినీ సినిమా తెరవడం

-ఇ రిక్షా ఆటో వ్యాపారం

-కోచింగ్ తరగతులు

ఈ పని చేయవచ్చు స్త్రీలు కూడా పైన పేర్కొన్న అనేక వ్యాపారాలు ప్రారంభించవచ్చు. క్యాటరింగ్ వ్యాపారం, మెడికల్ స్టోర్ల వ్యాపారం బాగా లాభిస్తాయి. మరోవైపు అందులో రిస్క్ తక్కువగా ఉంటుంది. అంతేకాదు టీ తయారీ వ్యాపారం కూడా మంచి ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..