Unique Video: బ్రిడ్జ్‌పై ఇళ్ళే కట్టారు.. అదెలా సాధ్యమైందో..! చైనాలో వింత.. వీడియో.

|

Apr 24, 2023 | 8:55 AM

ప్రముఖ వ్యాపారవేత్త హర్ష గోయెంకా పెట్టే పోస్టులు ఆకర్షిస్తుంటాయి. ఆయన ట్వీట్లతో ఎన్నో కొత్త విషయాలు తెలుస్తుంటాయి. తాజాగా ఆయన షేర్ చేసిన వీడియో చూస్తుంటే..‘ఇది సాధ్యమా’ అనిపిస్తోంది. చైనా లోని చాంగ్‌ఖింగ్‌ నగరంలో నిర్మించిన ఓ బ్రిడ్జ్‌ గురించి ఆయన పోస్టు పెట్టారు.

Published on: Apr 24, 2023 08:55 AM