Tomato Price: టమాటా కన్నా యాపిల్ పళ్లే చీప్.. ఏంటీ ఈ వింత..! వీడియో..

|

Aug 06, 2023 | 9:59 AM

టమాటా ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మూడు రోజుల గ్యాప్‌లో మళ్లీ ధర భారీగా పెరిగింది. ఈసారి ఆల్‌టైమ్ రికార్డును నమోదు చేసింది. మదనపల్లె మార్కెట్‌లో అలా టమాటాలు రాగానే.. ఇలా వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. కిలో నాణ్యమైన టమాటా 196 రూపాయిలు పలికింది. మదనపల్లె మాత్రమే కాదు మిగిలిన మార్కెట్లలో కూడా దాదాపు ఇదే పరిస్థితి కనిపించింది. అంతేకాదు టమాటా పంట దిగుబడి కూడా తగ్గిందని..

టమాటా ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మూడు రోజుల గ్యాప్‌లో మళ్లీ ధర భారీగా పెరిగింది. ఈసారి ఆల్‌టైమ్ రికార్డును నమోదు చేసింది. మదనపల్లె మార్కెట్‌లో అలా టమాటాలు రాగానే.. ఇలా వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. కిలో నాణ్యమైన టమాటా 196 రూపాయిలు పలికింది. మదనపల్లె మాత్రమే కాదు మిగిలిన మార్కెట్లలో కూడా దాదాపు ఇదే పరిస్థితి కనిపించింది. అంతేకాదు టమాటా పంట దిగుబడి కూడా తగ్గిందని.. మార్కెట్‌కు వచ్చే సరుకు కూడా తగ్గుతోందంటున్నారు. ముఖ్యంగా బయట ప్రాంతాల్లో దిగుబడి లేకపోవడం, మదనపల్లె ప్రాంతంలో సీజన్‌ చివరి దశ కావడం వంటి కారణాలతో ధరలు రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయని వ్యాపారులు, అధికారులు చెబుతున్నారు. విజయవాడలో టమాటాలు సామాన్యుడు కొనలేని పరిస్థితి ఏర్పడింది. గత నెల రోజులుగా టామటా ధర చుక్కలు చూపిస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...