Onion prices: సామాన్యుడ్ని భయపెడుతున్న ఉల్లి..! పెరిగిన ధరలతో ఉల్లి కన్నీరు.
నిత్యావసర వస్తువుల ధరలు దడ పుట్టిస్తున్నాయి. వంటింట్లో మంట పుట్టిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని రీతిలో ధరలు బాగా పెరుగుతున్నాయి. సామాన్యులు వాటిని కొనాలంటేనే భయపడిపోతున్నారు. ఒకప్పుడు వంద రూపాయలు తీసుకెళ్తే.. నాలుగైదు కూరగాయలు వచ్చేవి.. కానీ ఇప్పుడు 500 రూపాయిలు తీసుకెళ్లినా సంచి నిండటం లేదు. టమాటా ధర తగ్గిందని ఊపిరి పీల్చుకునేలోపే..
నిత్యావసర వస్తువుల ధరలు దడ పుట్టిస్తున్నాయి. వంటింట్లో మంట పుట్టిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని రీతిలో ధరలు బాగా పెరుగుతున్నాయి. సామాన్యులు వాటిని కొనాలంటేనే భయపడిపోతున్నారు. ఒకప్పుడు వంద రూపాయలు తీసుకెళ్తే.. నాలుగైదు కూరగాయలు వచ్చేవి.. కానీ ఇప్పుడు 500 రూపాయిలు తీసుకెళ్లినా సంచి నిండటం లేదు. టమాటా ధర తగ్గిందని ఊపిరి పీల్చుకునేలోపే.. ఉల్లి రేటు సామాన్యుడ్ని భయపెడుతోంది. ఉల్లి మళ్లీ కన్నీరు పెట్టిస్తుందన్న ఆందోళన మొదలైంది. ఉల్లిపాయ ధరలు గత వారంతో పోల్చుకుంటే పెరిగింది. దేశంలో పెరుగుతున్న ఉల్లిపాయల ధరలను నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇదివరకే సేకరించిన బఫర్ స్టాఫ్ ను మార్కెట్ లోకి విడుదల చేయనన్నట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరానికి గాను మూడు లక్షల మెట్రిక్ టన్నుల ఉలిపాయలను కేంద్రం బఫర్ స్టాక్ గా గోదాముల్లో భద్రపరిచింది. ఏటా మార్కెట్ లోకి సరఫరా తగ్గి,ధరలు పెరిగిన సందర్భాల్లో కేంద్రం ఆ బఫర్ స్టాక్ ను విడుదల చేస్తుంటది. దాంతో ఉల్లిపాయలు ధరలు పెరగకుండా నియంత్రిస్తుంది. హైదరాబాద్ మలక్ పేట మార్కెట్ కు ఉల్లిపాయలు ప్రస్తుతం మహారాష్ట్ర నుండి వస్తున్నాయి. వచ్చే నెల నుండి రాయలసీమ నుండి దిగుబడి వస్తుందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్ మార్కెట్ కి రోజుకి ఎన్ని క్వింటాలు ఉల్లిపాయలు దిగబడి అవుతున్నాయి..? వ్యాపార వర్గాలు ఏమంటున్నారు..? మార్కెటింగ్ చైర్ పర్సన్ ధరల నియంత్రణ గురించి ఏమి చెబున్నారు..? పూర్తి వివరాలు కరస్పాండెంట్ నవ్య అందిస్తారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...