News Watch: ఇవాళే ప్రధాని టూర్‌ మోదీ దాడి మొదలుపెడతారా..!

|

Apr 08, 2023 | 8:09 AM

ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన వేళ తెలంగాణలో హైటెన్షన్ నెలకొంది. పేపర్ లీక్, సింగరేణి ప్రైవేటీకరణ, లిక్కర్ స్కాం ఇలా పలు విషయాలపై బీఆర్ఎస్, కాంగ్రెస్ ఆందోళనకు పిలుపునిచ్చాయి. విపక్షాల నిరసనలతో పోలీస్ యంత్రాంగం అలర్ట్ అయింది.

Published on: Apr 08, 2023 08:09 AM