Etela Rajender: టెన్త్ పేపర్ లీక్ కేసుతో నాకు సంబంధం లేదు.. అయినా నోటీసులు ఇచ్చారు..
పదో తరగతి హిందీ పేపర్ లీకేజీ వ్యవహారంలో తనకు పోలీసులు నోటీసులివ్వడంపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పందించారు. పేపర్ లీకేజ్ వ్యవహారంతో తనకు సంబంధం లేకపోయినా తనకు నోటీసులు ఇచ్చారని అన్నారు.
పదో తరగతి హిందీ పేపర్ లీకేజీ వ్యవహారంలో తనకు పోలీసులు నోటీసులివ్వడంపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పందించారు. పేపర్ లీకేజ్ వ్యవహారంతో తనకు సంబంధం లేకపోయినా తనకు నోటీసులు ఇచ్చారని అన్నారు. రాజకీయ నాయకుల వద్దకు ఎంతో మందివస్తుంటారు. వందల సెల్ఫీలు దిగుతుంటారు. ప్రతి ఒక్కరితో వారికి సంబంధం ఉంటుందా..? అని ప్రశ్నించారు. హిందీ పరీక్ష రోజు ఎవరో ఒక వ్యక్తి తనకు వాట్స్ ఆప్ చేస్తే.. కనీసం అది తాను చూడకపోయినా తనకు నోటీసులు ఇవ్వడాన్ని ఈటల తీవ్రంగా ఖండించారు. తాను టెక్నాలజీకి పెద్దగా అప్డేట్ కాలేదని… అందుకే మెసేజ్ లకు తాను రిప్లై ఇవ్వనని చెప్పారు. కేవలం తమను వేధించడానికే నోటీసులిచ్చారని మండిపడ్డారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jr.NTR – Ram Charan: కనిపించని దోస్తాన్.! చెర్రీ బర్త్‌డేకి ఎన్టీఆర్ ఎందుకు రాలేదు..?
Viral Video: రూ.80 లక్షలు ఇస్తానన్నా ఆమె ఒప్పుకోలేదు..
Rashmika Mandanna: ఇక ఆ డ్యాన్స్ చేయను..! నెటిజన్ ప్రశ్నకు రష్మిక సమాధానం..