Rangabali Movie Review: హిట్టా..? ఫట్టా..? రంగబలి తో నాగశౌర్య నిలబడినట్టేనా..?

|

Jul 09, 2023 | 9:50 AM

ట్యాలెంట్ ఉన్న హీరోగా... గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ.. టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఓ కమర్షియల్ హిట్టు కొట్టడంలో మాత్రం ఎప్పుడూ తడబడుతూనే ఉన్నారు హీరో నాగశౌర్య. మరి ఈ సారైన డెబ్యూ డైరెక్టర్ పవన్‌ బసమ్‌ షెట్టి డైరెక్షన్లో రంగబలిగా వస్తున్న ఈ హీరో..

ట్యాలెంట్ ఉన్న హీరోగా… గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ.. టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఓ కమర్షియల్ హిట్టు కొట్టడంలో మాత్రం ఎప్పుడూ తడబడుతూనే ఉన్నారు హీరో నాగశౌర్య. మరి ఈ సారైన డెబ్యూ డైరెక్టర్ పవన్‌ బసమ్‌ షెట్టి డైరెక్షన్లో రంగబలిగా వస్తున్న ఈ హీరో.. తాను అనుకున్నట్టే.. ఎదురు చూస్తున్నట్టే.. కమర్షియల్ హిట్టు కొట్టారా? లేక ఎప్పటిలానే బాక్సాఫీస్ ముందు తడబడ్డారా? అసలు ఈసినిమా ఎలా ఉంది.? తెలియాలంటే ఈ రివ్యూ చూసేయండి!

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...