Allu Arjun: నల్గొండలో అల్లు అర్జున్.. నెక్స్ట్ లెవల్ కు చేరిన బన్నీ ఫ్యాన్స్ హంగామా.. వీడియో.
నల్గొండ జిల్లాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సందడి చేశారు. భట్టుగూడెంలో తన మామ, బీఆర్‌ఎస్ నేత కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి నిర్మించిన ఫంక్షన్‌హాల్‌ను ఆయన ప్రారంభించారు. పెద్దవూర మండలంలోని చింతపల్లి గ్రామానికి చెందిన చంద్రశేఖర్‌రెడ్డి భట్టుగూడెం వద్ద 'కంచర్ల కన్వెన్షన్' పేరుతో ఈ ఫంక్షన్‌హాల్‌ను నిర్మించారు. అయితే ఈ ఫంక్షన్‌హాల్ ప్రారంభోత్సవానికి వచ్చిన అల్లు అర్జున్‌కి ఫ్యాన్స్ గజమాలతో స్వాగతం పలికారు.
నల్గొండ జిల్లాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సందడి చేశారు. భట్టుగూడెంలో తన మామ, బీఆర్‌ఎస్ నేత కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి నిర్మించిన ఫంక్షన్‌హాల్‌ను ఆయన ప్రారంభించారు. పెద్దవూర మండలంలోని చింతపల్లి గ్రామానికి చెందిన చంద్రశేఖర్‌రెడ్డి భట్టుగూడెం వద్ద ‘కంచర్ల కన్వెన్షన్’ పేరుతో ఈ ఫంక్షన్‌హాల్‌ను నిర్మించారు. అయితే ఈ ఫంక్షన్‌హాల్ ప్రారంభోత్సవానికి వచ్చిన అల్లు అర్జున్‌కి ఫ్యాన్స్ గజమాలతో స్వాగతం పలికారు. అయితే అల్లుఅర్జున్ చూసేందుకు పెద్ద ఎత్తున ఫ్యాన్స్ తరలివచ్చారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...