69th National Film Awards LIVE: ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్.. జాతీయ అవార్డుల్లో తెలుగు సినిమాల సత్తా..
69th National Film Awards 2023 Live Video On 24 08 2023 Telugu Entertainment Video

69th National Film Awards LIVE: ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్.. జాతీయ అవార్డుల్లో తెలుగు సినిమాల సత్తా..

| Edited By: Ravi Kiran

Aug 24, 2023 | 6:18 PM

కాసేపట్లో 69వ జాతీయ సినిమా అవార్డుల్ని ప్రకటించనున్నారు. కాసేపట్లో పురస్కారాలను ప్రకటించనుంది జ్యూరీ కమిటి. ఈసారి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు ఎవరికి? తొలిసారి తెలుగు జెండా ఎగురుతుందా? 2021 సంవత్సరానికి గానూ జాతీయ సినిమా అవార్డుల్లో రామ్‌చరణ్‌, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్లు ఉత్తమ నటుడి రేసులో ఉన్నారు. ఇక ఉత్తమ నటి రేసులో కంగనా రనౌత్‌, రష్మిక, అలియాభట్‌లో ఉన్నారు.

తగ్గేదే లే.. అంటూ బాక్సాఫీస్ దగ్గర సునామీ సృష్టించిన పుష్పరాజ్ అవార్డుల దగ్గర కూడా సత్తా చూపించాడు. 69వ నేషనల్ అవార్డ్స్ లో ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ ఎంపికై చరిత్ర తిరగరాశాడు. అద్భుతం జరిగేటప్పుడు ఎవరు గుర్తించరు.. జరిగిన తర్వాత గుర్తించాల్సిన అవసరం లేదు అంటారు.. ఇప్పుడు పుష్ప సినిమా విషయంలో ఇదే జరిగింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...

Published on: Aug 24, 2023 05:17 PM