ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు చెందిన స్టార్ డబుల్స్ జోడీ సాత్విక్‌సాయిరాజ్ రాంకిరెడ్డి, చిరాగ్ శెట్టి గురువారం క్వార్టర్‌ఫైనల్‌లోకి దూసుకెళ్లారు. భారత జోడీ మూడు గేమ్‌లలో ఇండోనేషియాకు చెందిన లియో రౌనీ కర్నాండో, డేనియల్ మార్టిన్‌లను ఓడించింది. గత సీజన్‌లో ఈ ఛాంపియన్‌షిప్‌లో ప్రపంచ రెండో ర్యాంక్‌లో ఉన్న భారత జోడీ సాత్విక్, చిరాగ్ కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. ప్రిక్వార్టర్‌ఫైనల్‌లో సాత్విక్, చిరాగ్‌ల జోడీ 21-15, 19-21, 21-9తో విజయం సాధించింది.
ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో భారత మహిళల జోడీ త్రిష జాలీ, గాయత్రీ గోపీచంద్ ఓటమితో నిష్క్రమించారు. 42 నిమిషాల్లో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్‌లో త్రిష-గాయత్రి 14-21, 9-21తో చైనా జోడీ చెన్ క్వింగ్, జియా యి ఫాన్‌ల చేతిలో ఓడిపోయారు. ఈ ఓటమితో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు దూరమయ్యారు. 42 నిమిషాల్లో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్‌లో త్రిష-గాయత్రి 14-21, 9-21తో చైనా జోడీ చెన్ క్వింగ్, జియా యి ఫాన్‌ల చేతిలో ఓడిపోయారు. గత రెండు సీజన్లలో ఆల్ ఇంగ్లండ్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత మహిళల జోడి సెమీ-ఫైనల్‌కు చేరుకుంది.
Having a 565km/hour smash kinda chat with India’s pride that is Satwiksairaj Rankireddy and Chirag Shetty before the MD Campaign begins.
Had to get the jokes in and both of them are great sport about breaking hearts and records 😂 pic.twitter.com/ie9Q38mOH2
— Shahrazad Sani (@shahrazadsani) August 21, 2023
Thrilled to see the dynamic Indian men’s doubles pair of Satwiksairaj Rankireddy and Chirag Shetty advance to the quarterfinals of the World Championships! They displayed stellar teamwork to defeat Indonesia’s Leo Rolly Carnando and Daniel Marthin in a thrilling three-game match.… pic.twitter.com/t4tHnRnwej
— Dr Khushboo 🇮🇳 (@khushbookadri) August 24, 2023
Satwiksairaj Rankireddy/Chirag Shetty reaches QF after beating Leo Rolly Carnando/Daniel Marthin of Indonesia
Score-line: 21-15 19-21 21-9#BWFWorldChampionships2023 #SatChi pic.twitter.com/S0McbkqbXF— Shreya Jha (@shreya_jha_s2) August 24, 2023
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..