1 / 9
చైనా గత చరిత్రను తిరగేస్తే.. అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించే ఒక విధానం. అదే వన్ చైల్డ్ పాలసి... డ్రాగన్ కంట్రీ ప్రపంచంలో అత్యధిక జనాభాగల దేశంగా అవతరించిన వేళ.. జనాభా పెరుగుల అరికట్టడం కోసం తీసుకొచ్చిన విధానం.. ఇంటికి ఒక బిడ్డ మాత్రమే.. దీంతో ఆ దేశంలో అప్పట్లో ఒక బిడ్డను మాత్రమే కనేలా పరిమితం చేసింది ప్రభుత్వం..