Tirupati Pilgrims: తిరుమల కొండపై తప్పకుండా దర్శించాల్సిన పవిత్ర స్థలాలు
Tirumala Tirupati: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వెలసిన దివ్య క్షేత్రం తిరుమల తిరుపతి. లోక కల్యాణార్థం తిరుమల గిరుల్లో వెలసిన కోనేటిరాయుడుని దర్శించుకోవడానికి తిరుపతి క్షేత్రానికి వెళ్లే భక్తులు అక్కడ చూడాల్సిన ప్రదేశాలున్నాయి. అవి ఏమిటో తెలుసుకుందాం .