Christmas: ప్రశాంతి నిలయంలో గ్రాండ్‌గా క్రిస్మస్ సెలబ్రేషన్స్‌ .. భారతీయ సాంప్రదాయ దుస్తుల్లో దేవకన్యల్లా విదేశీ మహిళలు.

|

Dec 25, 2022 | 6:53 AM

ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్‌ సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. సర్వ మతాలకు నిలయమైన పుట్టపర్తి ప్రశాంతి నిలయంలోనూ క్రిస్మస్ వేడుకలు కన్నుల పండగగా జరుగుతున్నాయి. సత్య సాయి నిలయంలో విదేశీయులు ఏసు క్రీస్తును కీర్తిస్తూ గానకచేరి నిర్వహిస్తున్నారు.

1 / 9

2 / 9
ఆంధ్రప్రదేశ్ లోని పుట్టపర్తి సత్యసాయి ప్రశాంతి నిలయంలో క్రిస్మస్ సెలబ్రేషన్స్‌ గ్రాండ్‌గా జరుగుతున్నాయి. సత్యసాయి, ఏసుక్రీస్తు నామస్మరణతో మార్మోగిపోతోంది ప్రశాంతి నిలయం. క్రిస్మస్ వేడుకల్లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరిస్తున్నాయి.

3 / 9
మొదటి రోజు విదేశీయుల గానకచేరి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. గంటపాటు పాటలు పాడుతూ సంగీత గానకచేరి నిర్వహించారు ఫారినర్స్. సంప్రదాయ గీతాలను ఆలపిస్తూ సంతోషంగా గడిపారు.

4 / 9
వినాయకుడిని స్తుతిస్తూ తెలుగులో పాడిన పాట అక్కడున్నవారందర్నీ ఆశ్చర్యపడేలా చేసింది ఓ విదేశీ వనిత. 

5 / 9
విదేశీ మహిళలు భారతీయ సంప్రదాయ దుస్తులు ధరించి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. తెల్లని చీరలు కట్టుకుని ఏంజెల్స్‌ను తలపించారు మహిళలు. పురుషులైతే వైట్ అండ్ వైట్‌ పట్టు పంచెలు కట్టుకొని ఆకట్టుకున్నారు.

6 / 9
60 దేశాల నుంచి సుమారు 2వేలమంది విదేశీయులు తరలివచ్చారు. ఫారినర్స్‌ రాకతో ప్రశాంతి నిలయం నిలయం కిక్కిరిసిపోయింది. ఇక, క్రిస్మస్‌ వేడుకల సందర్భంగా విద్యుత్‌ దీపాలతో అలంకరించడంతో దేదీప్యమానంగా వెలిగిపోతోంది

7 / 9
ప్రశాంతి నిలయం. సాయి కుల్వంత్‌ సభా మందిరమైతే సర్గాన్ని మరిపిస్తోంది. రంగురంగుల లైట్ల మధ్య కొత్త లోకాన్ని తలపిస్తో్ంది.

8 / 9

విదేశీయుల సందడితో ప్రశాంతి నిలయం కొత్త శోభను సంతరించుకుంది.

9 / 9
పుట్టపర్తి సత్యసాయి ప్రశాంతి నిలయంలో క్రీస్తు పుట్టిన రోజైన ఈ రోజు కూడా క్రిస్మస్ సెలబ్రేషన్స్‌ జరగనున్నాయి. సత్యసాయి, ఏసుక్రీస్తును కీర్తిస్తూ గానకచేరి నిర్వహించనున్నారు ఫారినర్స్‌.