5 / 7
చంద్రయాన్ 3 బుధవారం చంద్రుని ఉపరితలంపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసింది. ఈ ప్రక్రియను చూడటానికి, ప్రధాని మోదీ భారతదేశానికి 8 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్ నుండి ఆన్‌లైన్‌లో కనెక్ట్ అయ్యారు. ఇది 140 కోట్ల భారతీయుల విజయం, అంతరిక్ష చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించాం అంటూ ఇస్రోను అభినందించారు ప్రధాని మోదీ. చంద్రయాన్ విజయంతో తన జీవితం ధన్యమైందన్నారు.