Pawan Kalyan at Annavaram: వారహితో అన్నవరంలో పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు.. ఫొటోస్.

|

Jun 14, 2023 | 12:49 PM

పవన్‌ కల్యాణ్‌ వారాహి యాత్రకు అడ్డంకులు తొలగిపోయాయ్‌. అన్నవరం టు భీమవరం ప్రయాణం నేడే ప్రారంభం కాబోతోంది.అన్నవరం సత్యదేవుని ఆశీస్సులు తీసుకొని వారాహి యాత్రను మొదలుపెట్టబోతున్నారు జనసేన అధినేత.

1 / 8
పవన్‌ కల్యాణ్‌ వారాహి యాత్రకు అడ్డంకులు తొలగిపోయాయ్‌. అన్నవరం టు భీమవరం ప్రయాణం నేడే ప్రారంభం కాబోతోంది.

2 / 8
అన్నవరం సత్యదేవుని ఆశీస్సులు తీసుకొని వారాహి యాత్రను మొదలుపెట్టబోతున్నారు జనసేన అధినేత.

3 / 8
అన్నవరం సత్యదేవుని సన్నిధి నుంచి మొదలై, భీమవరం వరకు సాగనుంది తొలి విడత యాత్ర.

4 / 8
ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ రూరల్‌, ముమ్మిడివరం, రాజోలు, పి.గన్నవరం, నరసాపురం నియోజకవర్గాల మీదుగా పవన్‌ టూర్‌ సాగనుంది.

5 / 8
యాత్ర ముగింపు సందర్భంగా ఈనెల 21న అమలాపురంలో భారీ బహిరంగ సభకు ప్లాన్‌ చేసింది జనసేన.

6 / 8
మంగళగిరి జనసేన ఆఫీస్‌లో వారాహికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం, వాహనాన్ని సంసిద్ధం చేశారు.

7 / 8
వారాహితోపాటు జనసేన అధినేత కూడా నిన్న రాత్రికే అన్నవరం చేరుకున్నారు.

8 / 8
ఈరోజు సత్యదేవుని సన్నిధానంలో పూజలు నిర్వహించి, యాత్రను ప్రారంభిస్తారు పవన్‌ కల్యాణ్.