6 / 6
ఇటీవలే ఈ సినిమా షూటింగ్ లోన్ జాయిన్ అయ్యింది కాజల్. ఇక ఈ సినిమాలో టీచర్ పాత్రలో నటించనుందని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమానుంచి అప్డేట్ ఇవ్వనున్నారు. కాజల్ తో పాటు శ్రీలీల కూడా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా తర్వాత కాజల్ వరుస సినిమాలతో టాలీవుడ్ లో బిజీ కానుంది.