Lucky Moles: అదృష్టం తెచ్చిపెట్టే పుట్టుమచ్చ.. అమ్మాయిలకు అక్కడ మచ్చ ఉంటే మహారాణులే..

|

Mar 29, 2023 | 8:45 AM

శరీర ఆకృతి, పుట్టుమచ్చ గుర్తుల గురించి సాముద్రిక శాస్త్రంలో చాలా విషయాలను వివరించారు. సాముద్రిక శాస్త్రం ప్రకారం శరీరంపై ఉండే పుట్టుమచ్చలు, గుర్తులు, ఆకృతి ద్వారా మానవ జీవితం గురించి చాలా సమాచారాన్ని పొందవచ్చు. శరీరంపై ఉండే పుట్టుమచ్చల గురించి చెప్పుకుంటే.. శరీరంలోని వివిధ భాగాలపై పుట్టుమచ్చలు ఉండటం వల్ల అదృష్టం వరిస్తుందని సాముద్రిక శాస్త్రంలో వివరించారు.

1 / 6
శరీర ఆకృతి, పుట్టుమచ్చ గుర్తుల గురించి సాముద్రిక శాస్త్రంలో చాలా విషయాలను వివరించారు. సాముద్రిక శాస్త్రం ప్రకారం శరీరంపై ఉండే పుట్టుమచ్చలు, గుర్తులు, ఆకృతి ద్వారా మానవ జీవితం గురించి చాలా సమాచారాన్ని పొందవచ్చు. శరీరంపై ఉండే పుట్టుమచ్చల గురించి చెప్పుకుంటే.. శరీరంలోని వివిధ భాగాలపై పుట్టుమచ్చలు ఉండటం వల్ల అదృష్టం వరిస్తుందని సాముద్రిక శాస్త్రంలో వివరించారు. ఈ పుట్టుమచ్చలు శుభ, అశుభ సంకేతాలను ఇస్తాయి. స్త్రీల శరీరంలోని కొన్ని భాగాలలో ఉండే పుట్టుమచ్చలు.. వల్ల ఎలాంటి అదృష్టం వరిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..

2 / 6
సాముద్రిక శాస్త్రం ప్రకారం నుదుటిపై పుట్టుమచ్చ ఉన్న స్త్రీలు చాలా అదృష్టవంతులు. అలాంటి స్త్రీలు సొంతంగా ఉన్నత స్థానానికి చేరుకుంటారు. పూర్తి విశ్వాసంతో మంచి నాయకురాలిగా రూపుదిద్దుకుంటారు. అలాంటి వారు చాలా డబ్బు సంపాదిస్తారు.

3 / 6
మెడపై పుట్టుమచ్చ ఉన్న అమ్మాయిలు తమ కలలను ఖచ్చితంగా నెరవేర్చుకుంటారు. ఈ అమ్మాయిలు ఎప్పుడూ దేనిని వదులుకోరు.. పట్టుదలతో ముందుకు సాగుతారు. అలాంటి అమ్మాయిలు ఎవ్వరికీ తలవంచకుండా.. ఉన్నత స్థానానికి చేరుకుంటారు. నిరుపేద కుటుంబంలో పుట్టిన తర్వాత కూడా అపారమైన సంపదకు యజమానురాలుగా మారి కుటుంబానికే వెలుగవుతారు.

4 / 6
మహిళల చిన్ మీద లేదా పెదవుల పైన పుట్టుమచ్చ ఉంటే చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. అలాంటి మహిళలు అందంగా ఉంటారు. అందరినీ ఆకర్షించడం సులభం. వారి జీవిత భాగస్వామి నుంచి చాలా ప్రేమను పొందుతారు. వారికి ఏమీ లోటు ఉండదు. జీవితంలో కష్టపడాల్సిన అవసరం ఉండదు.

5 / 6
మహిళ నడుముపై పుట్టుమచ్చ ఉంటే.. ఆమె ధనవంతురాలిని సూచిస్తుంది. అలాంటి స్త్రీలు అపారమైన సంపద-కీర్తి-ఐశ్వర్యాన్ని పొంది రాణిలా జీవితాన్ని గడుపుతారు. ఏ రంగంలోకి వెళ్లినా ఎంతో పేరు, విజయాలు సాధిస్తారు.

6 / 6
స్త్రీ భుజంపై పుట్టుమచ్చ ఉంటే.. ఆమె విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి సంకేతం. అలాంటి మహిళలు విలాసవంతమైన సౌకర్యాలను అనుభవిస్తారు. అలాంటి వారు దయ, గొప్ప మనసుతో ఇతరులకు సహాయం చేస్తారు. వారికి చాలా గౌరవం లభిస్తుంది.  (గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకాలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. టీవీ9 దీనిని ధృవీకరించడంలేదు.)